UPSC IAS IFS Recruitment 2022 in Telugu
UPSC IAS IFS Recruitment 2022 in Telugu
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా వివిధ సివిల్ సర్వీసులు ఉద్యోగాల భర్తీకి నిర్వ హించే ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022’ నోటిఫికేషన్ విడుదల చేసింది.
»మొత్తం పోస్టుల సంఖ్య 861
»అర్హత : ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
»వయసు : 2022 ఆగస్టు 01 నాటికి 21 ఏళ్లు తగ్గకుండా, 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే..1990 ఆగస్టు 01 నుంచి 2001 ఆగస్టు 01 మధ్య జన్మించి ఉండాలి.
»ఎంపిక : రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ / పర్సనా లిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష : దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కోదా నికి 200 మార్కులు కేటాయిస్తారు. రెండు పేపర్లలోనూ ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ప్రశ్న పత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రిలిమినరీ పరీ క్షలో పేపర్ -2 జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రిలిమ్స్ అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్షను మొత్తం 2025 మార్కు లకు నిర్వహిస్తారు.
»ప్రిలిమ్స్ తేదీ : 2022 జూన్ 05
»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
»దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .100 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
»ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 22 ఫిబ్రవరి 2022.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️IAS Notification Pdf Click Here
➡️IFS Notification Pdf Click Here
➡️Online Apply Link Click Here