Uncategorized

IndBank Recruitment 2022 Notification for Field Staff in Telugu

 IndBank Recruitment 2022 Notification for Field Staff in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇండా బ్యాంక్, చెన్నైలో 73 ఉద్యోగాలు చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ సబ్సిడరీ సంస్థ అయిన ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీ సెస్ లిమిటెడ్ వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»పోస్టుల వివరాలు :

»అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబం ధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

»వయసు : పోస్టుల్ని అనుసరించి 21 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతం : పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ .1.50 నుంచి రూ .10 లక్షల వరకు చెల్లిస్తారు

»ఎంపిక విధానం : స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తుల సుటీని ఆధారంగా అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్టిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తును హెడ్ అడ్మినిస్ట్రేషన్ నెం. 480, మ్రాజ్ కాంప్లెక్స్ 1. అన్నా సలయ్, నందనం, చెన్నై చిరునామకు పంపించాలి. 

»దరఖాస్తులకు చివరితేది : 26.04.2022 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️webpage Click Here


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!