YSR Aarogyasri Healthcare Trust job notification in Telugu Arogya Mitra and Team Leaders vacancy in Telugu
Aarogyasri Healthcare Trust job notification in Telugu Arogya Mitra and Team Leaders vacancy in Telugu
మచిలీపట్నం : ఆరోగ్య మిత్ర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్లుగా నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీఎంహెచ్ గీతాబాయి తెలిపారు. ఆరోగ్య మిత్రలు 22, టీమ్ లీడర్లు 6 ఖాళీలు ఉన్నాయన్నారు. బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, బీఎస్సీ ఎంఎల్ అర్హతలు ఉన్న వారు ఆరోగ్య మిత్ర పోస్టుకు, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు టీమ్ లీడర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు.
అర్హతలు : బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, బీఎస్సీ ఎంఎల్ అర్హతలు ఉన్న వారు ఆరోగ్య మిత్ర పోస్టుకు, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు టీమ్ లీడర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు.
వేతనం : నెలకు రూ .15,000/- to 18500/-ఆపై చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
వయసు : 18 to 42 లోపు వయసు ఉండాలి.
దరఖాస్తు చివరి తేది : 11 జూన్ 2022.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification & Application Pdf Click Here