Andhra Pradesh jobsapssdc jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

RTC లో ఉద్యోగ వివరాలు APSRTC Apprenticeship Job Notification 2022 In Telugu

RTC లో ఉద్యోగ వివరాలు APSRTC Apprenticeship Job Notification 2022 In Telugu

20న ఆర్టీసీ అప్రెంటీస్కు ధ్రువపత్రాల పరిశీలన : ఐటీఐ పూర్తిచేసి ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్కు ఆగస్టులో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 20న ఉదయం 10 గంటలకు కాకుటూరులోని ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాలకు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

•అభ్యర్థులు ఐటీఐ ధ్రువపత్రం, బయోడేటా, దరఖాస్తు చేసుకున్న సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అన్ని కూడా తీసుకెళ్లండి. 

1.రిజిస్ట్రేషన్ నంబరు

2.పాస్పోర్టు సైజు ఫొటో

3.పదో తరగతి మార్కుల జాబితా &  నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్

4. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గీయులైతే పర్మినెంట్ కుల ధ్రువీకరణ పత్రం/ ఆరునెలల్లోపు జారీ చేసిన తాత్కాలిక కుల ధ్రువీకరణ పత్రం

5. అభ్యర్థి ఆధార్ కార్డు,

6. వికలాంగులు అయితే వాళ్ళ దృవీకరణ పత్రం.

7.మాజీ సైనిక ఉద్యోగులు వాళ్ల ధ్రువీకరణ పత్రం.

8. ఎన్సీసీ, స్పోర్ట్స్ వారు సంబంధిత సర్టి ఫికేట్లు, అసలు ధ్రువపత్రాలతో నకలు కాపీలు తీసుకురావాలని వివరించారు.

9. ధ్రువపత్రాల పరిశీలనకు రూ.118 ఫీజు చెల్లించి రసీదు తీసుకు రావాలని వివరించారు.

•నెల్లూరు జిల్లా అభ్యర్థులు ఈనెల 20న, 3 ప్రకాశం జిల్లావారు 17న, చిత్తూరు జిల్లావారు 18న, తిరుపతి వారు 19న హాజరు కావాలని సూచించారు.

➡️RTC లో కొత్త ఉద్యోగాల భర్తీ  TSRTC Apprentice Recruitment 2022 Click Here 

Important Posts.

➡️Army JCO Religious Teacher Job Recruitment 2022 Notification out apply  

➡️AP మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లో కొత్త ఉద్యోగాల భర్తీ

➡️ ప్రభుత్వ కళాశాలలో కొత్త ఉద్యోగాల భర్తీ  

➡️ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ జాబ్  

➡️హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్స్

➡️ వ్యవసాయ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ  

➡️APPSC Assistant Motor Vehicle Inspectors Job Recruitment in Telugu   

సదరన్ రైల్వేలో 3134 అప్రెంటిస్లు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెం దిన సదరన్ రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 3134

» విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్ టీ, కార్పెంటర్,మెషినిస్ట్,వైర్మెన్ తదితరాలు.

» అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 15 నుంచి 22 ఏళ్లు ఉండాలి.

» స్టెపెండ్ : నెలకు రూ.5500 నుంచి రూ.7000 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022

➡️Official Web Page Click Here

ఐఐటీ తిరుపతిలో 39 ఉద్యోగాలు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య: 39

»పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూని యర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెం ట్,జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ తదితరాలు.

»విభాగాలు: సివిల్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, కెమికల్ ఇంజనీరింగ్, వర్క్షాప్, ఫిజిక్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.

»అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్ఎస్సీ / ఐటీఐ/ బ్యాచి లర్స్ డిగ్రీ/బీఎస్సీ/బీసీఏ/బీఈ/ బీటెక్/డిప్లొ మా/ఎంఎస్సీ/ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

» ఎంపిక విధానం: స్క్రీనింగ్/స్కిల్ టెస్ట్/ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.11.2022

➡️Official Web Page Click Here

సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్లో 83 టెక్నీషియన్లు హైదరాబాద్ లోని సైఫాబాద్కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్.. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య: 83

»పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్.

»విభాగాలు: ప్రింటింగ్ /కంట్రోల్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రికల్ తదితరాలు.

 అర్హతలు

» జూనియర్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజే షన్లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఫైర్ మాన్ : పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022

➡️Official Web Page Click Here

ఆచార్య ఎనీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీలో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు గుంటూరులోని లామ్లో ఉన్న ఆచార్య ఎనీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య: 02

»అర్హత: ఎంఎస్సీ(అగ్రికల్చరల్ ఎకనామిక్స్/అ గ్రికల్చరల్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులవ్వాలి.

»వయసు: పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.

» వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

»దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్: carp@angrau.ac.in

»దరఖాస్తులకు చివరితేది: 15.10.2022

»వెబ్సైట్: https://angrau.ac.in

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️All Newspaper Cutting PDF Click Here  

➡️More Job Notification PDF Click Here  

➡️More Job Updates Daily Join Telegram Account Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!