Ap Jobs సంక్షేమ శాఖ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జాబ్స్ Latest Family Welfare Department Ap Staff Nurse Recruitment 2022 Notification In Telugu Latest Jobs In Telugu Free Jobs 2022
Ap Jobs సంక్షేమ శాఖ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జాబ్స్ Latest Family Welfare Department Ap Staff Nurse Recruitment 2022 Notification In Telugu Latest Jobs In Telugu Free Jobs 2022
ముఖ్యాంశాలు:-
📌AP సంక్షేమ శాఖ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో కొత్త ఉద్యోగాలు భర్తీ
📌Age 18 to 42 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు
📌జాబ్ లో చేరగానే ₹32,000/- జీతాము మీ చేతికి వస్తుంది.
📌మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది, ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగ అవకాశం.
📌దరఖాస్తు చివరి తేదీ 05 డిసెంబర్ 2022. టైం లేదు త్వరగా అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల పోస్టులకు నియామకం కోసం నోటిఫికేషన్. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Latest Family Welfare Department AP Staff Nurse Jobs Notification 2022 Vacancy Details & Age Details
అవసరమైన వయో పరిమితి:
అవసరమైన వయో పరిమితి: 05/12/2022 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
Latest Family Welfare Department AP Staff Nurse Job Recruitment 2022 Notification 2022 Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 29,300/- నుంచి రూ.65,450/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest Family Welfare Department AP Staff Nurse Job Recruitment 2022 Notification 2022 application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.500/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 300/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest Family Welfare Department AP Staff Nurse Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details
విద్యా అర్హత : అభ్యర్థి ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి స్టాఫ్ నర్స్ పోస్ట్‌కు నిర్దేశించిన విద్యా/సాంకేతిక/వృత్తిపరమైన అర్హతలను కలిగి ఉండాలి (ఇది కాంట్రాక్ట్ / ఔట్‌సోర్స్/ గౌరవ వేతన సేవ కోసం వెయిటేజీని లెక్కించడానికి మరియు GNM/B.Sc (నర్సింగ్) పూర్తయిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ వెయిటేజీ కోసం తీసుకోబడుతుంది. B.Sc (నర్సింగ్), వర్తించే అర్హతలు). దరఖాస్తుదారు ఈ నోటిఫికేషన్లో నిర్ణీత అర్హతకు సమానమైన అర్హతను కలిగి ఉంటే, దరఖాస్తుదారు ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని దరఖాస్తుకు జతచేయాలి, లేని పక్షంలో వారి దరఖాస్తు తిరస్కరించబడుతుంది.
💐Important Posts💐
🛑2. Latest AP Police Constable Notification 2022 Requirement Apply Online
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Family Welfare Department AP Staff Nurse Jobs Recruitment 2022 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest Family Welfare Department AP Staff Nurse Job Recruitment Notification 2022 Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Family Welfare Department AP Staff Nurse Job Recruitment Notification 2022 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 29.11.2022.
🔷ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.12.2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑తాజా ఉద్యోగ ప్రకటనలు Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
💐Important Posts💐
🛑2. CISF Notification Pdf Click Here
🛑3. JIPMER Notification Pdf Click Here
🛑4. Power Grid Corporation of Limited Notification Pdf Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.