Latest SIDBI Jobs కేవలం డిగ్రీ అర్హతతో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ Latest SIDBI 100 Assistant Manager Job Notification 2022 Latest Recruitment Vacancy in Telugu
Latest SIDBI Jobs కేవలం డిగ్రీ అర్హతతో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ Latest SIDBI 100 Assistant Manager Job Notification 2022 Latest Recruitment Vacancy in Telugu
ముఖ్యాంశాలు:-
📌స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) లో కొత్త ఉద్యోగాలు భర్తీ
📌దరఖాస్తు చివరి తేదీ 03 జనవరి 2023.
📌అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగాలు మీరు పొందుతారు, జాబ్ లో చేరగానే 70 వేలు మీ సొంతం.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)లో జనరల్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ‘A’లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అభ్యర్థులు ఈ అప్లికేషన్లో ఉన్న అన్ని సూచనలను మరియు ఈ ప్రకటనలో ఇవ్వబడిన సాధారణ సూచనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత www.sidbi.inలో SIDBI వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏ ఇతర మార్గాలు/అప్లికేషన్ మోడ్/ప్రింటౌట్ ఆమోదించబడవు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
అవసరమైన అభ్యర్థుల వయసు: 14/12/2022 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 34,350/- నుంచి రూ.70,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.1100/-
•SC/ST, PwBD, మహిళా అభ్యర్థులు : 175/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
దరఖాస్తు చేయు ప్రక్రియ:-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
పరీక్షా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ : విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, గుంటూరు.
తెలంగాణ : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 14.12.2022.
🔷ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.01.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here https://t.me/telugujobspooint