Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Govt Jobs కేవలం 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ Latest NIT Job Notification 2022 Recruitment Vacancy in Telugu

Govt Jobs కేవలం 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ Latest NIT Job Notification 2022 Recruitment Vacancy in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొత్త ఉద్యోగాలు భర్తీ

📌 పరీక్ష ద్వారా జాబ్ ఇస్తారు.

📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ, ఇది ఇంజనీరింగ్‌లోని వివిధ శాఖలలో ఉన్నత విద్య మరియు పరిశోధనలను అందిస్తుంది. టెక్నాలజీ, సైన్స్ & ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ కింది ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అభ్యర్థులు ఈ అప్లికేషన్‌లో ఉన్న అన్ని సూచనలను మరియు ఈ ప్రకటనలో ఇవ్వబడిన సాధారణ సూచనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత   www.nitrkl.ac.in వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏ ఇతర మార్గాలు/అప్లికేషన్ మోడ్/ప్రింటౌట్ ఆమోదించబడవు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

పోస్టుల సంఖ్య & పోస్టుల వివరాలు:

అవసరమైన అభ్యర్థుల వయసు: 14/12/2022 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 56 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించి 25,000/- నుండి 1,50,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు :

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.1000/-

•SC/ST, EWS, PWD వారు : 500/-

ఆర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటుగా demand draft ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, ఒంగోలు వారి పేరు మీద తీసుకొని తద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత  : పోస్టులను అనుసరించి సీనియర్ సెకండరీ(10+2), ITI, డిప్లమా,పోస్ట్ గ్రాడ్యుయేషన్, బ్యాచులర్స్ డిగ్రీ, B.E, B.Tech,సివిల్ ఇంజనీరింగ్, MCA, M.Sc, మాస్టర్స్ డిగ్రీ తదితర…. అర్హతలతో పాటు వీటికి సమానమైన అర్హత ఉన్న అప్లై చేసుకోవచ్చు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

ఎంపిక విధానం:

🔷వ్రాత పరీక్ష 

🔷స్కిల్ టెస్ట్ 

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

దరఖాస్తు చేయు ప్రక్రియ:-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

ముఖ్యమైన తేదీలు:-

🔷 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం :14-12-2022.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-01-2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Click Here

🛑Application Link Click Here

🛑Official Web Page Click Here 

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!