Anganwadi Interview Anganwadi Jobs Recruitment 2023 in Telugu
Anganwadi Interview Anganwadi Jobs Recruitment 2023 in Telugu
Anganwadi Interview Jobs Recruitment 2023 :
అంగన్వాడీ పోస్టులకు రేపు ఇంటర్వ్యూలు అంగన్వాడీ ఉద్యోగాలకు రేపు ఇంటర్వ్యూలు
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని 110 అంగన్వాడీ ఉద్యోగాలకు భర్తీలో భాగంగా…ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 213 మంది అభ్యర్థులకు ఈనెల 11వ తేదీ (బుధవారం) ఉదయం 10 గంటలకు ఇంట ర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ లక్ష్మీ కుమారి తెలిపారు. కదిరి ఆర్డీఓ కార్యాలయం, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం, ధర్మవరం ఆర్డీఓ కార్యాలయాల్లో ఆయా డివిజన్ల వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ఇప్పటికే అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపామన్నారు. అభ్యర్థులు దరఖాస్తుతో పంపిన అన్ని ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్ వెంట తీసుకురావాలన్నారు.
Anganwadi Interview Recruitment 2023 Vacancy Details :
ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా వేకెన్సీస్ అనేది ఉన్నాయి దానికి కావాల్సిన నోటిఫికేషన్ లో ఉంది చూడండి.
Anganwadi Interview 2023 Eligibility Criteria :
మీరు తీసుకుపోవలసినటువంటి డాక్యుమెంట్స్ ధ్రువ పత్రాలు (Scanned copies) with Original certificate కింద ఇవ్వబడినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాలి.
1. పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.
3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2023).
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8. ఇత.. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
9. అంగన్వాడి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు రసీదు అనేది ఇచ్చుంటారు అరసిదని తీసుకుపోవాలి.
గమనిక : పైన కింద చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా తీసుకుపోవాలి.
ఉదాహరణ కోసం కింద ఇచ్చాను చూడండి..
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారిచే ధ్రువీకరించేసి ఇంటర్వ్యూలో తీసుకుపోవాలి.
1 | నివాసం స్థానికురాలు అయి ఉండాలి | (నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి. | తప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. |
2 | పదవి తరగతి ఉత్తీర్ణత | మార్క్స్ మెమో | తప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. |
3 | పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు | పదవ తరగతి మార్క్స్ మెమో | తప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. |
కులము & నివాసం(యస్.సి యస్.టి/ బి.సి.అయితే) | తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన | తప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. | |
4 | వికలాంగత్వము | వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమును | తప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. |
5 | ఫోటో | దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో | తప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును. |
Anganwadi Interview Recruitment 2022 Apply Process :
అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్ చెక్ చేసి ఆ తర్వాత వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
మీరు ఎక్కడైతే దరఖాస్తు చేసుకున్నారు గ్రామ, వార్డు సచివాలయాలలో ఇంటర్వ్యూ ఉంటుంది.
పైన ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ మరియు జిరాక్స్ కూడా తీసుకెళ్లండి.
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️Application Pdf Click Here
➡️అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో Click Here
🛑Anganwadi Jobs 2023 వార్డు లేదా సొంత గ్రామలలలో 7th అర్హతతో పరిమినెంట్ ప్రభుత్వ అంగన్వాడీ ఉద్యోగాలు
ముఖ్యాంశాలు:-
📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌రోజే వచ్చిన తాజా సమాచారం. అత్యవసర ఉద్యోగ భర్తీ, మహిళలకు సువర్ణవకాశం.
📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.
📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఎంఎన్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. 37 అంగన్వాడీ టీచర్, 108 హెల్పర్, 3 మినీ అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. 1.7.2023 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సం వత్సరాలు దాటి 35 సంవత్సరాలలోపు ఉండా లన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి స్థానిక వివాహితురాలు అయి ఉండాలన్నారు. అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత, సహాయకురాలు, మినీ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు 7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది ఈనెల 11గా గుర్తించాలన్నారు. 12వ తేది ఉదయం 11 గంటలకు ఆయా ఆర్డీఓ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తార న్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.