India Post GDS 2nd Merit List 2023 Out, Download PDF | GDS 2nd లిస్ట్ ఫలితాలు విడుదల Postal GDS Results latest update
India Post GDS 2nd Merit List 2023 Out, Download PDF | GDS 2nd లిస్ట్ ఫలితాలు విడుదల Postal GDS Results latest update
ముఖ్యాంశాలు:-
📌పోస్టల్ డిపార్ట్మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలు భర్తీ ఫలితాలు విడుదల అయ్యాయి.
📌 కింద పిడిఎఫ్ ఇచ్చాను మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి.
📌SMS/ఇమెయిల్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ఇమెయిల్ చిరునామాకు పంపబడుతుంది.
📌పోస్టల్ చరిత్రలో భారీ నోటిఫికేషన్ 40,889 పోస్టులు. AP లో 2,480, TSలో 1,266 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ తో ఉద్యోగంలోకి తీసుకుంటారు. అందరికీ తెలిసిందే.
📌 మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
పోస్టల్ డిపార్ట్మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ నేను (జనవరి), 2023 – ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సర్కిల్ – జాబితా I *ఈ షార్ట్ లిస్టెడ్ అభ్యర్థులు వారి పేర్లకు వ్యతిరేకంగా పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా వారి పత్రాలను ధృవీకరించాలి లేదా 21/03/2023 ముందు. *షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఒరిజినల్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి. సంబంధిత పత్రాలు..
India Postal Gramin Dak Sevak GDS Results 2nd Merit List 2023
10వ తరగతి విద్యార్హతతో తపాలా విభాగంలో సేవలందించే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 40,889 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 2,480, తెలంగాణలో 1,266 ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ జాబ్స్ లో తీసుకుంటారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం
- Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
- Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
- ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- NPCL Job Recruitment 2025 // 12th అర్హతతో పవర్ సబ్ స్టేషన్ లో జాబ్స్ // Central Government Job Recruitment In telugu
- Latest Jobs : సొంత రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాలు | DIC state coordinator job recruitment 2025 | latest jobs in Telugu
- ISRO JOBS : అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO Technical Assistant Library Assistant Job Notification Apply Online Now
- Government Jobs : No Exam AP ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు – నిరుద్యోగులకు మరో మంచి అవకాశం
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 Salary Details | India Post GDS 2nd Merit List
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 10,000/- నుంచి రూ.12,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 Salary Details | India Post GDS 2nd Merit List
విద్యా అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. (అంటే ఏపీ, తెలంగాణలకు చెందినవారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదివివుండాలి).
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 Salary Details | India Post GDS 2nd Merit List Required Verification documents :-
ముఖ్యమైన సూచన:
కింద ఇవ్వబడిన డాక్యుమెంట్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి.
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత…అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 Salary Details | India Post GDS 2nd Merit List
🔷Andhra Pradesh Indian Post GDS Result 2023 2nd Merit List
🔷Telangana Indian Post GDS Result 2023 2nd Merit List
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023
పోస్టల్ సర్కిల్ | ఫలితాలు | మొత్తం పోస్టులు |
ఆంధ్రప్రదేశ్Results 1st List | Click Here | 2480 |
తెలంగాణ Results 1st List | Click Here | 1266 |
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం WhatsApp Group Join Now Telegram Group Join Now National Means
Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Rythu Bharosa scheme
Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR SERC Junior Secretary
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CGL
NPCL Job Recruitment 2025 // 12th అర్హతతో పవర్ సబ్ స్టేషన్ లో జాబ్స్ // Central Government Job Recruitment In telugu
NPCL Job Recruitment 2025 // 12th అర్హతతో పవర్ సబ్ స్టేషన్ లో జాబ్స్ // Central Government Job Recruitment In telugu WhatsApp
Latest Jobs : సొంత రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాలు | DIC state coordinator job recruitment 2025 | latest jobs in Telugu
Latest Jobs : సొంత రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాలు | DIC state coordinator job recruitment 2025 | latest
ISRO JOBS : అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO Technical Assistant Library Assistant Job Notification Apply Online Now
ISRO JOBS : అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO Technical Assistant Library Assistant Job Notification Apply Online Now
Government Jobs : No Exam AP ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు – నిరుద్యోగులకు మరో మంచి అవకాశం
AP Government Jobs : No Exam AP ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు – నిరుద్యోగులకు మరో మంచి అవకాశం WhatsApp Group Join Now Telegram
12th అర్హతతో విమానాశ్రయాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | AAICLAS security assistant job notification 2025 Apply Now
12th అర్హతతో విమానాశ్రయాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | AAICLAS security assistant job notification 2025 Apply Now WhatsApp Group Join
ALIMCO Recruitment 2025 : స్టోర్ అసిస్టెంట్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
ALIMCO Recruitment 2025 : స్టోర్ అసిస్టెంట్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join
రాత పరీక్ష లేకుండా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు | latest Andhra Pradesh welfare department job notification in Telugu | AP government jobs
రాత పరీక్ష లేకుండా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు | latest Andhra Pradesh welfare department job notification in Telugu
SSC నుండి 2,402 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వచ్చింది || SSC Phase 13 Notification 2025 Apply Now || Job Search || Jobs
SSC నుండి 2,402 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వచ్చింది || SSC Phase 13 Notification 2025 Apply Now || Job Search || Jobs
HPCL Notification 2025 : Any డిగ్రీ & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల
HPCL Notification 2025 : Any డిగ్రీ & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now
AP ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Medical College contact base job notification apply online now
AP ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Medical College contact base job notification apply online now WhatsApp
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.