Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Forest Department Jobs :  ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జాబ్స్ | రూ.36,000 నెల జీతము  Latest Laboratory Attendant Staff Car Driver Job Recruitment 2023 in Telugu 

Forest Department Jobs :  ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జాబ్స్ | రూ.36,000 నెల జీతము  Latest Laboratory Attendant Staff Car Driver Job Recruitment 2023 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీలలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా లాబొరేటరీ అటెండెంట్స్ (టెక్నికల్) మరియు స్టాఫ్ కార్ డ్రైవర్స్ (ఆర్డినరీ గ్రేడ్) Jobs 2023:ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీలలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా లాబొరేటరీ అటెండెంట్స్ (టెక్నికల్) మరియు స్టాఫ్ కార్ డ్రైవర్స్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల భర్తీకి ఈ భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి.

మీరు కనుక మంచి డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీలలో జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మనకు ఈ భారీ బంపర్ నోటిఫికేషన్ కు విడుదల చేసిన శాఖ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీల నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీస్ చేయడం జరిగింది.

పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు 
ఆర్గనైజేషన్ పేరు డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీల నుండి  పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 
పోస్టులు పేరు లేబరేటరీ అటెండెంట్ మరియు స్టాప్ కార్ డ్రైవర్  పోస్టులు 
వయస్సు18 to 27 Yrs మధ్యలో అభ్యర్థి వయసు కలిగి ఉండాలి. 
అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజ్ గురించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడింది.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ ద్వారా అనగా డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీలలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా లాబొరేటరీ అటెండెంట్స్ (టెక్నికల్) మరియు స్టాఫ్ కార్ డ్రైవర్స్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల భర్తీకి  ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది:

విద్యా అర్హత

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీలలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా లాబొరేటరీ అటెండెంట్స్ (టెక్నికల్) మరియు స్టాఫ్ కార్ డ్రైవర్స్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల భర్తీకి పదవ తరగతి పాస్ లేదా మ్యాట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అర్హతకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

 అభ్యర్థి వయసు 

ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే లేబరేటరీ అటెండెంట్ పోస్ట్ కొరకు 18 yrs నుండి 25 yrs, స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్ట్ కొరకు 18 yrs నుండి 27 yrs వరకు వయసు దాటి ఉండరాదు. అర్హులు అయినవారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

*గమనిక:

వివిధ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో అనుమతించదగిన సడలింపు ఉంటుంది.

నెల జీతము 

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు జాబ్స్ లో చేరిన తర్వాత అన్ని లాబొరేటరీ అటెండెంట్స్ (టెక్నికల్) మరియు స్టాఫ్ కార్ డ్రైవర్స్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టులకు రూ.25,500/- to 89,600/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 10/06/2023.

దరకాస్తు రుసుము

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం SC, ST, Ex Serviceman  & Female ₹500/-, మిగిలిన వాళ్ళు దరఖాస్తు మరియు పరీక్ష ఫీజు ₹750/- చెల్లించాలి. 

ఎక్కడ అప్లై చేయాలి

మీరు క్రింద ఉన్న అదికారిక లింకు ద్వారా అప్లై చేసుకోగలరు. మేము అప్లై చేసుకొనే విదానం చాలా చక్కగా క్రింద వివరించాము అర్హులైనవారు చదవి అప్లై చేసుకోండి.

అప్లై చేసే విదానం ఫ్రెండ్స్ మేము క్రింద ఇచ్చిన అదికారిక లింకు ను ఓపెన్ చేయండి. ఓపెన్ ఆయన తరువాత అప్లికేషన్ ఫార్మ్ ను డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ లో మీ వివరాలను ఫిల్ చేయండి. ఇచ్చిన వివరాలను రీచెక్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేయండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంపిక విధానం

 ఈ క్రింద ఇవ్వబడిన విధంగా పోస్టులను అనుసరించి వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్ట్కు క్వాలిఫైయింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ నిర్వహించకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. వ్రాత పరీక్షలో అభ్యర్థి సంపాదించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక నిర్వహిస్తారు.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:-

Notification PdfClick Here
Official Website/ Apply Online Click Here
Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  
10th Class JobsClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!