Work From Home Jobs 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 35,000 జీతం ఇస్తారు | Accenture Recruitment 2023 in Telugu
Work From Home Jobs 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 35,000 జీతం ఇస్తారు | Accenture Recruitment 2023 in Telugu
Aug 23, 2023 by Telugu Jobs Point
తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Accenture నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇదులో No కోడింగ్ జాబ్స్ వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కాబట్టి మీరు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ఈ రోజు మేము మీకు అలాంటి Accenture లో Executive Support Associate దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని టెస్ట్ రాసి ట్రైనింగ్ + జాబ్ చేయవచ్చు. Apply చేసేముందు ఇవి తెలుసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో ఒకటైనటువంటి Accenture సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. అభ్యర్ధులకు భారీ శుభవార్త అస్సలు మిస్ అవొద్దు.
- రైతులకు గుడ్ న్యూస్ : ఇలా చేస్తే మీ అకౌంట్ లో 2000 పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులు విడుదల
- Warden jobs | AP KGBV Job Recruitment All Details In Telugu Latest Warden Jobs
- తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఈ రోజే… డైరెక్ట్ లింకు ఇక్కడ చెక్ చేసుకోండి
- TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు
- ICDS Anganwadi Jobs : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ
- Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు
- ఆడబిడ్డ నిధి : మహిళల ఖాతాల్లోకి రూ.1,500..మార్గదర్శకాలు
- రైతుకు శుభవార్త : పంటల వారీగా నష్టపరిహారం పూర్తి వివరాలు
- Free tailoring training : గుడ్ న్యూస్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ
- Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పూర్తి సమాచారం
- రైతులకు గుడ్ న్యూస్ : AP e-crop Booking నమోదు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది
- 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో జాబ్స్ | ILBS Contract Basis Jobs Recruitment 2024 in Telugu Apply Now
ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Executive Support Associate సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా డిగ్రీ మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ25,000 to రూ35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఎంపిక విధానం:
🔷మొబైల్ లో రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Accenture Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
రైతులకు గుడ్ న్యూస్ : ఇలా చేస్తే మీ అకౌంట్ లో 2000 పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులు విడుదల
రైతులకు గుడ్ న్యూస్ : ఇలా చేస్తే మీ అకౌంట్ లో 2000 పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులు విడుదల పీఎం
Warden jobs | AP KGBV Job Recruitment All Details In Telugu Latest Warden Jobs
Warden jobs | కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అప్లై ఆన్లైన్ లో చేసుకోండి | AP KGBV Job Recruitment All
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఈ రోజే… డైరెక్ట్ లింకు ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఈ రోజే… డైరెక్ట్ లింకు ఇక్కడ చెక్ చేసుకోండి డీఎస్సీ 2024 ఫలితాలు : తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ ఫలితాలు ఈ
TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు
TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు TGSRTC Notification : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు బీసీ సంక్షేమ, రవాణా శాఖ
ICDS Anganwadi Jobs : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ
ICDS Anganwadi Jobs : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ Recruitment of Anganwadi Jobs : అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న
Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు
Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు Flood Victims : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరదల
ఆడబిడ్డ నిధి : మహిళల ఖాతాల్లోకి రూ.1,500..మార్గదర్శకాలు
ఆడబిడ్డ నిధి : మహిళల ఖాతాల్లోకి రూ.1,500..మార్గదర్శకాలు ఆడబిడ్డ నిధి :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు
రైతుకు శుభవార్త : పంటల వారీగా నష్టపరిహారం పూర్తి వివరాలు
రైతుకు శుభవార్త : పంటల వారీగా నష్టపరిహారం పూర్తి వివరాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరదలు కారణంగా నీట మునిగిన పంటల నష్టాన్ని చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు
Free tailoring training : గుడ్ న్యూస్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ
Free tailoring training : గుడ్ న్యూస్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ Free tailoring training :- వికారాబాద్ జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఒక
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పూర్తి సమాచారం
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పూర్తి సమాచారం Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త! వచ్చే నెల అక్టోబర్
రైతులకు గుడ్ న్యూస్ : AP e-crop Booking నమోదు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది
రైతులకు గుడ్ న్యూస్ : AP e-crop Booking నమోదు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల కోసం
10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో జాబ్స్ | ILBS Contract Basis Jobs Recruitment 2024 in Telugu Apply Now
10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో జాబ్స్ | ILBS Contract Basis Jobs Recruitment 2024 in Telugu Apply Now ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్
Rythu Bharosa : ఈ సారి పంట వేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తి వివరాలు
Rythu Bharosa : ఈ సారి పంట వేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తి వివరాలు Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.