APSRTC Recruitment 2023 : ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు 10th పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | APSRTC Apprenticeship Notification 2023 | Latest Jobs in Telugu
APSRTC Recruitment 2023 : ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు 10th పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | APSRTC Apprenticeship Notification 2023 | Latest Jobs in Telugu
Aug 27, 2023 by Telugu Jobs Point https://gk15telugu.com/
APSRTC Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కావాలి అనుకుంటే ఈ ఆర్టికల్ కింది వరకు బాగా క్లియర్ గా చదవండి మీకు త్వరగా జాబ్ వస్తుంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ కింద పేర్కొన్న ఎ.పి. ఎస్. ఆర్.టి.సి లో అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ APSRTC కింద పేర్కొన్న అప్రెంటిస్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ APSRTC రిక్రూట్మెంట్ ద్వారా ఐ.టి.ఐ పాస్ అయిన అభ్యర్థులు ఎ.పి. ఎస్. ఆర్.టి.సి లో అప్రెంటిస్ షిప్ ద్వారా కొత్త రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. APSRTC లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ద్వారా ఎ.పి. ఎస్. ఆర్.టి.సి లో అప్రెంటిస్ షిప్ కింద పేర్కొన్న అప్రెంటిస్ కొత్త రిక్రూట్మెంట్ 2023 |
| వయసు | 15 to 24 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 8,000/- to 9,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
- నవోదయ & KVS లలో Teaching & Non Teaching Job Recruitment 2025 | ప్రభుత్వ పాఠశాలలో 14,967 పోస్టుల భర్తీ || KVS & NVS Recruitment 2025 In Telugu
- 10th అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కొత్త నోటిఫికేషన్ విడుదల | ISRO NRSC Recruitment 2025 In Telugu
- రాత పరీక్ష లేకుండా సెంట్రల్ జైలులో కొత్త నోటిఫికేషన్ విడుదల | Central Prison Job Notification Apply Now
- రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా DEO కమ్ అకౌంటెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NUHM UPHC DEO cum Accountant Recruitment 2025 Apply Now
- ECGC PO Recruitment 2025 : సర్టిఫికెట్ ఉంటే చాలు పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- ఇంటర్ అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాల పంట | RRB Notification 2025 Apply Now
- NABARD Jobs : గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NABARD Assistant Manager Notification 2025 Apply Now
- ఇంటర్మీడియట్ అర్హతతో ARO, స్టాఫ్ నర్స్, MLT, JMLT, జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCRH Notification 2025 Apply Now
- TS Anganwadi Jobs : త్వరలో 14,236 అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అర్హత పూర్తి వివరాలు
- 10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు | BRO Notification 2025 Apply Now
- 10th అర్హతతో TTD ఆధ్వర్యంలో సంస్కృత యూనివర్సిటీ లో లైబ్రరీ అటెండెంట్ & MTS ఉద్యోగ నోటిఫికేషన్
- 10వ తరగతి అర్హతతో EME సెంటర్లో 69 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ భర్తీ | Indian Army DG EME Group C Notification 2025 Apply Now
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 15 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ. 8,000 to రూ. 9,000 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ట్రేడ్ లలో ఐ.టి.ఐ పాస్ అయిన అభ్యర్థులు ఎ.పి. ఎస్. ఆర్.టి.సి లో అప్రెంటిస్ షిప్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు మెట్రిక్యులేషన్ పాస్ మరియు NTC/NACతో NCVT నుండి డ్రాఫ్ట్స్‌మన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో IT & గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ/ బీటెక్ మరియు డిప్లమా గుర్తింపు పొందిన బోర్డు నుండి పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 08/09/2023.
ఎంపిక విధానం:
🔷 అకడమిక్ మెరిట్
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
Candidate తప్పనిసరిగా e-mail ID, Password కలిగి ఉండాలి.
మీ వివరములను పోర్టల్ నందు UPDATE చేసుకునే విధానము:
1. www.apprenticeshipindia.gov.in పోర్టల్ ను Open చేయవలెను. 2. Home page నందు ఉన్న Login మీద క్లిక్ చేయండి.
3. Password ………. (Forgot password మీద క్లిక్ చేయండి)
4. Email ID (మీరు రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసినది ఇవ్వాలి.)
5. “Send reset password link ” మీద క్లిక్ చేయండి.
6. మీ mail కు change password అనే మెసేజ్ వస్తుంది. మీ mail ద్వారా మీరు password: change చేసుకొని “Set as a new password” మీద క్లిక్ చేయవలెను.
7. ఇప్పుడు మీ యొక్క password set చేయబడుతుంది. ఇప్పుడు మరల పోర్టల్ open చేసి మీయొక్క email ID మరియు క్రొత్తగా సెట్ చేయబడిన Password ఎంటర్ చేసి Login అవ్వండి.
8. ఇప్పుడు మీ Profile open అవుతుంది. మీ యొక్క అన్నీ వివరములు మరియు సర్టిఫికెట్స్ ను Edit options ద్వారా Upload చేయవలెను.
9. Profile అంతటిని పూర్తిగా update చేసికొని అన్నీ సరిగా ఉన్నవని నిర్ధారణ చేసుకున్నతర్వాత మాత్రమే Submit/Save చేయాలి.
10. Profile మొత్తం పూర్తిగా Update చేసుకున్న తర్వాత, మీ యొక్క ప్రొఫైల్‌లో పైన ఉన్న “Apprentice opportunities” పై క్లిక్ చేయాలి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Webpage Link Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
నవోదయ & KVS లలో Teaching & Non Teaching Job Recruitment 2025 | ప్రభుత్వ పాఠశాలలో 14,967 పోస్టుల భర్తీ || KVS & NVS Recruitment 2025 In Telugu

నవోదయ & KVS లలో Teaching & Non Teaching Job Recruitment 2025 | ప్రభుత్వ పాఠశాలలో 14,833 పోస్టుల భర్తీ || KVS &
10th అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కొత్త నోటిఫికేషన్ విడుదల | ISRO NRSC Recruitment 2025 In Telugu
10th అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కొత్త నోటిఫికేషన్ విడుదల | ISRO NRSC Recruitment 2025 In Telugu WhatsApp Group Join Now Telegram
రాత పరీక్ష లేకుండా సెంట్రల్ జైలులో కొత్త నోటిఫికేషన్ విడుదల | Central Prison Job Notification Apply Now

రాత పరీక్ష లేకుండా సెంట్రల్ జైలులో కొత్త నోటిఫికేషన్ విడుదల | Central Prison Job Notification Apply Now WhatsApp Group Join Now Telegram
రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా DEO కమ్ అకౌంటెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NUHM UPHC DEO cum Accountant Recruitment 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా DEO కమ్ అకౌంటెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NUHM UPHC DEO cum Accountant Recruitment 2025 Apply
ECGC PO Recruitment 2025 : సర్టిఫికెట్ ఉంటే చాలు పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

ECGC PO Recruitment 2025 : సర్టిఫికెట్ ఉంటే చాలు పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now
ఇంటర్ అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాల పంట | RRB Notification 2025 Apply Now

ఇంటర్ అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాల పంట | BRO Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now
ఇంటర్మీడియట్ అర్హతతో ARO, స్టాఫ్ నర్స్, MLT, JMLT, జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCRH Notification 2025 Apply Now

ఇంటర్మీడియట్ అర్హతతో ARO, స్టాఫ్ నర్స్, MLT, JMLT, జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCRH Notification 2025 Apply Now WhatsApp Group
TS Anganwadi Jobs : త్వరలో 14,236 అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అర్హత పూర్తి వివరాలు

TS Anganwadi Jobs : త్వరలో 14,236 అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అర్హత పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join
10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు | BRO Notification 2025 Apply Now

10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు | BRO Notification 2025 Apply NowBorder Roads Organization (BRO) under the Ministry of
10th అర్హతతో TTD ఆధ్వర్యంలో సంస్కృత యూనివర్సిటీ లో లైబ్రరీ అటెండెంట్ & MTS ఉద్యోగ నోటిఫికేషన్

10th అర్హతతో TTD ఆధ్వర్యంలో సంస్కృత యూనివర్సిటీ లో లైబ్రరీ అటెండెంట్ & MTS ఉద్యోగ నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join
10వ తరగతి అర్హతతో EME సెంటర్లో 69 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ భర్తీ | Indian Army DG EME Group C Notification 2025 Apply Now

10వ తరగతి అర్హతతో EME సెంటర్లో 69 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ భర్తీ | Indian Army DG EME Group C Notification 2025 Apply
రైల్వే శాఖలో కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway JE Recruitment 2025 Apply Now

రైల్వే శాఖలో కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway JE Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.













