NFL Accounts Assistant Vacancy in Telugu కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల | Free Central Government Job
NFL Accounts Assistant Vacancy in Telugu కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల | Free Central Government Job
Nov 03, 2023 by Gk 15 Telugu
National Fertilizers Limited (NFL) Account Assistant Manager Training Recruitment 2023 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) అనేది మినీ-రత్న, ప్రధాన లాభదాయకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ ఇన్పుట్ల తయారీ క్రింద ఇచ్చిన విధంగా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
NFL Account Assistant Manager Training Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date All Details in Telugu
★ ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 89 పోస్టులు ఉండగా వీటిలో…. అకౌంటెంట్ అసిస్టెంట్ 15 పోస్టులు & మేనేజర్ ట్రైనింగ్ 74 పోస్టులు
★ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి….
B.Com లో 55% & గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
★అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు….
01-01-2024 నాటికి 18 – 30 సంవత్సరాలు కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.
★నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.23,000 నుంచి రూ.56,100 నెల జీతం చెల్లిస్తారు.
★దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM వారు రూ.0/-, మిగిలిన వారంతా రూ.200/- చెల్లించాల్సి ఉంటుంది.
★దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు డిసెంబర్ 01 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
★ ఎంపిక విధానం:
> పేపర్ 1
> పేపర్ 2 రాత పరీక్ష
> విద్యార్హతలు
>డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
NFL Account Assistant Manager Training Recruitment Notification 2023 Apply Process :-
దరఖాస్తులు చేయు విధానం:
> ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోగలరు.
> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
★ దరఖాస్తులకు చివరి తేదీ : 01/12/2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Account Assistant Notification Pdf Click Here
🛑Management Trainees Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Management Trainees Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Follow the channel on WhatsApp
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
Librarian Jobs : ఎన్ఐటీలో లైబ్రరీ ట్రైనీ పోస్టులు: యువతకు మంచి అవకాశం
Librarian Jobs : ఎన్ఐటీలో లైబ్రరీ ట్రైనీ పోస్టులు: యువతకు మంచి అవకాశం WhatsApp Group Join Now Telegram Group Join Now NITK Librarian
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం WhatsApp Group Join Now Telegram Group Join Now National Means
Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Rythu Bharosa scheme
Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR SERC Junior Secretary
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CGL
NPCL Job Recruitment 2025 // 12th అర్హతతో పవర్ సబ్ స్టేషన్ లో జాబ్స్ // Central Government Job Recruitment In telugu
NPCL Job Recruitment 2025 // 12th అర్హతతో పవర్ సబ్ స్టేషన్ లో జాబ్స్ // Central Government Job Recruitment In telugu WhatsApp
Latest Jobs : సొంత రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాలు | DIC state coordinator job recruitment 2025 | latest jobs in Telugu
Latest Jobs : సొంత రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాలు | DIC state coordinator job recruitment 2025 | latest
ISRO JOBS : అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO Technical Assistant Library Assistant Job Notification Apply Online Now
ISRO JOBS : అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO Technical Assistant Library Assistant Job Notification Apply Online Now
Government Jobs : No Exam AP ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు – నిరుద్యోగులకు మరో మంచి అవకాశం
AP Government Jobs : No Exam AP ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు – నిరుద్యోగులకు మరో మంచి అవకాశం WhatsApp Group Join Now Telegram
12th అర్హతతో విమానాశ్రయాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | AAICLAS security assistant job notification 2025 Apply Now
12th అర్హతతో విమానాశ్రయాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | AAICLAS security assistant job notification 2025 Apply Now WhatsApp Group Join
ALIMCO Recruitment 2025 : స్టోర్ అసిస్టెంట్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
ALIMCO Recruitment 2025 : స్టోర్ అసిస్టెంట్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join
రాత పరీక్ష లేకుండా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు | latest Andhra Pradesh welfare department job notification in Telugu | AP government jobs
రాత పరీక్ష లేకుండా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు | latest Andhra Pradesh welfare department job notification in Telugu