10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖ లో బంపర్ నోటిఫికేషన్ | BSF – SI, Constable Job Recruitment 2024 Notification | Latest Govt Jobs in Telugu
10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖ లో బంపర్ నోటిఫికేషన్ | BSF – SI, Constable Job Recruitment 2024 Notification | Latest Govt Jobs in Telugu
June – 03 – 2024 by GK 15 Telugu https://www.gk15telugu.com/
Central Government jobs :- తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్ట రేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్… కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మ హిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు చేయనున్నారు. కాబట్టి దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న విధంగా, ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
ఈ నోటిఫికేషన్ మనకి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి విడుదల కావడం జరిగింది.
పోస్టులు పేరు : స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔹ఎస్ఐ(వెహికల్ మెకానిక్): 3 పోస్టులు
🔹 కానిస్టేబుల్(ఓటీఆర్పీ): 1 పోస్టు
🔹 కానిస్టేబుల్(ఎస్కేటీ): 1 పోస్టు
🔹 కానిస్టేబుల్(ఫిట్టర్): 4 పోస్టులు
🔹 కానిస్టేబుల్(కార్పెంటర్): 2 పోస్టులు
🔹 కానిస్టేబుల్(ఏఈ): 1 పోస్టు
🔹కానిస్టేబుల్(వెహికిల్ మెకానిక్): 22 పోస్టులు
🔹 కానిస్టేబుల్(బీఎస్ఈఎస్): 2 పోస్టులు
🔹 కానిస్టేబుల్(అప్లోల్స్టర్): 1 పోస్టు
మొత్తం పోస్ట్లు: 37
అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా/డిగ్రీ(ఆటోమొబైల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుండి 30 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.00/- & SC/ST/Pwd కోసం గ్రూప్-బీకి రూ.200/-, గ్రూప్-సి పోస్టులకు రూ.100/- చొప్పున చెల్లించాలి.
చివరి తేదీ: 14/05/2024
జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.21,700 నుండి రూ.1,12,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా
దరఖాస్తు మోడ్: ఆన్లైన్
అధికారిక వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
దరఖాస్తు చేయు చిరునామా: ఆన్లైన్ దరఖాస్తులను మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి….
🔹రాత పరీక్ష
🔹ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫీజికల్ ఏఫిషియెన్సీ టెస్ట్,
🔹 నాలెడ్జ్ / ట్రేడ్ టెస్ట్
🔹 మెడికల్ ఎగ్జామినేషన్
🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.