ఆంధ్రప్రదేశ్ లో భారీగా 70 వేల వాలంటరీ నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానం | AP Volunteer recruitment 2024 All Details in Telugu
ఆంధ్రప్రదేశ్ లో భారీగా 70 వేల వాలంటరీ నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానం | AP Volunteer recruitment 2024 All Details in Telugu
AP Volunteer recruitment 2024 in Telugu :- హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత ఇచ్చిన హామీలలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు/ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, స్కూలుకి వెళ్ల ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకు రూ. 1500 (19 సం॥ నుంచి 59సం వరకు), ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు & మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం), వాలంటరీకి నెలకు పదివేలు ఇస్తాము అన్ని హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైన ఈ వాలంటరీ వ్యవస్థ విషయంలో భారీగా మార్పుచేర్పులు చేపట్టే దిశగా కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని, 5000 గా ఉన్నటువంటి వారి వేతనాన్ని 10,000 చేస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కదా.
AP Volunteer recruitment 2024 eligibility in Telugu
ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ నియామకాల కోసం పూర్వంలో పదో అర్హతతో తీసుకునే వాళ్ళు, కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇంటర్ లేదా డిగ్రీ అర్హత వరకు తీసుకునే అవకాశం ఉంది అని సమాచారం.
Salary details AP Volunteer recruitment 2024 in Telugu
గత వైయస్సార్ ప్రభుత్వం 5000 ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే లేకపోతే ఎలక్షన్ టైం లో నారా చంద్రబాబునాయుడు గారు మనకు 10,000 పెంచుతూ వాళ్ళని కంటిన్యూ చేస్తామని తెలియజేయడం జరిగింది.
Andhra Pradesh Volunteer recruitment document required
ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ ఉద్యోగాల నియామకాల కోసం కావలసిన డాక్యుమెంట్ వివరాలు చూసుకున్నట్లయితే
- టెన్త్ ఇంటర్ డిగ్రీ విద్యార్హత సర్టిఫికెట్
- ఆధార్ కార్డు ఫోటో కాపీ
- కుల ధ్రువీకరణ పత్రం
- తాజా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్
- బ్యాంక్ పాస్ బుక్
Andhra Pradesh Volunteer recruitment selection process
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చినాక వాలంటరీ నియమకాలు చాలామందికి అనేక సందేశాలు అయితే ఉన్నాయి. పాత వాళ్ళను ఉంచుతారా కొత్త నియామకాల చేస్తారనేది, లాస్ట్ ప్రభుత్వం అనేది మనకు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది చేసేది. ఈ ప్రభుత్వం కూడా సేమ్ టు సేమ్ చేస్తుందని అంచనా.
Andhra Pradesh Volunteer recruitment vacancy
మొత్తం వాలంటరీ గతంలో చాలామంది రిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఖాళీల అంచనా వేసుకున్నట్లయితే 70 వేల వరకు ఉన్నాయని చెప్తున్నారు.
Andhra Pradesh Volunteer recruitment 2024 work details
గతంలో వాలంటరీ వాళ్ళు కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయం వెళ్లే వాళ్ళు, కానీ ప్రభుత్వం చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎలా ఉంటుందని ఇప్పుడు మనం వేసి చూడవలసింది.
How to apply Andhra Pradesh Volunteer recruitment 2024 in Telugu
వాలంటరీ ఉద్యోగులకు అప్లై చేసుకోవాలన్న వాళ్ళు ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు అప్లై లింక్ అనేది యాక్టివ్ లో లేదు వచ్చిన వెంటనే మీకు తెలియడం జరుగుతుంది. మీరు ఇవాల్టి ఉద్యోగాలు పొందాలని ఆశగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద మీకు వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ ఇవ్వడం జరిగింది త్వరగా అందులో జాయిన్ అవ్వండి.