Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

School college government offices holiday tomorrow

రేపు స్కూల్ కాలేజ్ ప్రభుత్వ కార్యాలయాలు సెలవు | School college government offices holiday tomorrow

July – 16 – 2024 by GK 15 Telugu

Holiday : రేపు మొహరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఉటుంది. కాలేజీతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా రేపు సెలవు ఉంది. జూలై 17వ తేదీన హిందువులకి తొలి ఏకాదశి, అలాగే  ముస్లింలకు మొహరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించడం జరిగింది. 

ఈ సంవత్సరంలో సెలవు దినాలు కింది ఇవ్వడం జరిగింది చూడండి

  • 17-07-2024 (బుధవారం) మొహర్రం
  • 27-07-2024 (శనివారం) బోనాలు
  • 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
  • 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
  • 07-09-2024 (శనివారం) వినాయక చవితి
  • 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
  • 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
  • 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
  • 31-10-2024 (గురువారం) దీపావళి
  • 25-12-2024 (బుధవారం) క్రిస్మస్
Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!