Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

SSC లో 12th అర్హతతో 2,006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల విడుదల Staff Selection Commission  Job Recruitment | Latest Central Govt Notification All Details in Telugu Apply Now 

SSC లో 12th అర్హతతో 2,006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల విడుదల Staff Selection Commission  Job Recruitment | Latest Central Govt Notification All Details in Telugu Apply Now 

July – 27 – 2024 by GK 15 Telugu

Central Government Jobs :- తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా 2,006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)  నుండి విడుదల జరిగింది.

పోస్టులు పేరు : 2,006 స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: పోస్టును అనుసరించి అభ్యర్థి వయసు 2024, ఆగస్టు 5 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీలకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST/Pwd కోసం రూ.00/- చొప్పున చెల్లించాలి.

చివరి తేదీ: 17/08/2024

జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.19,900/- నుండి రూ.1,18,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. అలాగే అదనపు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

దరఖాస్తు మోడ్: ఆన్లైన్  

అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/

ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి…

  •  రాత పరీక్ష 
  •  ఇంటర్వ్యూ
  • మెడికల్ ఎగ్జామినేషన్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://ssc.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Pdf Click Here 

🛑Official Website Visit Click Here        

🛑Apply Link Click Here     

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!