Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Gurukula Jobs : గురుకుల  పాఠశాలలో ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానం | Gurukula School Recruitment 2024 Latest Data Entry Operator Job in Telugu Apply Now 

Gurukula Jobs : గురుకుల  పాఠశాలలో ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానం | Gurukula School Recruitment 2024 Latest Data Entry Operator Job in Telugu Apply Now 

Gurukula School Jobs: : మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో (DEO) డేటా ఏంట్రీ ఆపరేటర్ పోస్ట్ భర్తీ చేయుటకు దరదాస్తులు ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

ఉద్యోగాలు వివరాలు : DEO డేటా ఏంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఉన్నాయి. 

ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? తెలంగాణ గురుకుల పాఠశాల మరియు కళాశాల లో ఉద్యోగ నియామకం చేయడం జరిగింది. 

వయో పరిమితి: 14-08-2024 నాటికి అభ్యర్థులు గరిష్టంగా 44 సంవత్సరాలు (నిబంధన ప్రకారం వయో సడలింపు ఇవ్వబడింది). SCS/STS/BCలు మరియు EWS అభ్యర్థులకు సంబంధించి గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు మరియు శారీరక వికలాంగులకు మరియు మాజీలకు 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:  పోస్ట్ ను అనుసరించి  రూ. 24,000/- to 81,100/- నెల జీతం ఇస్తారు  ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఉన్నాయి. 

దరఖాస్తు రుసుము: OC అభ్యర్థులకు = NIL, SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు = NIL

విద్యా అర్హత  : పోస్టును అనుసరించి అభ్యర్థికి 12th, Any డిగ్రీ అర్హతతో అందరు అప్లై చేసుకోవచ్చు. 

దరఖాస్తు ఎలా చేసుకోవాలి :- ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను బయో డేటా తో పాటు, ఆధార్ కార్డు నకలు, 2 పాస్ పోర్ట్ సైజు ఫొటోలను నేరుగా పాఠశాలలో కానీ DMWO ఆఫీస్ కొత్తగూడు నందు ఈ నెల 14-08-2024 నుండి 16-08-2024 వరకు అన్ని పనిదినాలలో ఉదయం 10:00 నుడి సాయంత్రం 4:00గం లోపు సమర్పించగలరని కోరారు. 

దరఖాస్తు పంపవలసిన చిరునామా పూర్తి  చిరునామ ‘డీల్స్ రామ్స్ అనికాలేజ్ బిల్డింగ్, కొర్రాజులు గుట్ట, భద్రాచలం – ఇతర వివరంకు 7032035642, 70139174-79 పోన్ నెంబర్లను సంప్రదించగలరు 

=====================

Important Links:

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!