apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Anganwadi Teacher Helper Jobs : అంగన్వాడీలు భారీ టీచర్ ఆయా ఉద్యోగాలు 

Anganwadi Teacher Helper Jobs : అంగన్వాడీలు భారీ టీచర్ ఆయా ఉద్యోగాలు 

Anganwadi Jobs  : గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రాలు ఖాళీ భర్తీకి అన్ని సిద్ధం చేశారు.  చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఆరోగ్య సంరక్షణతో పాటు గర్భిణీలకు బాలింతలకు పోషణ ఆహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం అంగనవాడి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే అంగన్వాడి కేంద్రాలు సరిగా మనకు స్టాఫ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

భువనగిరి రామన్నపేట ఆలేరు, మెత్తూరులో ICDS ప్రాజెక్టులలో  ఉన్నాయి వీటిలో పరిధిలో 900 కేంద్రాలు ఉన్నాయి. చిన్నారులు 36,84 గర్భిణీలు 5000 బాలింతలు నాలుగు వేల మంది ఉన్నారు.

అంగన్వాడీ టీచర్ ఖాళీ వివరాలు :- నాలుగో ఐసిడిఎస్ ప్రాజెక్టులో పరిధిలో 328 ఖాళీలు ఉన్నాయి. వీటిలో టీచర్  64 పోస్ట్లు ఉన్నాయి ఆయా పోస్టులు 243 ఉన్నాయి. ఇవే కాకుండా సూపర్వైజర్ గా  పదోన్నతి పొందిన ఇట్లు కూడా ఖాళీగా ఉన్నాయి.

అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులు భర్తీ  త్వరలోనే చేస్తారు :- జిల్లాల వారీగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలు గుర్తించడం జరిగింది. భర్తీకి సంబంధించినటువంటి  ఇన్ఫర్మేషన్ అధికారులకు అందించడం జరిగింది. భర్తీ పూర్తి చేయడం ద్వారా లబ్ధిదారులకు సేవలు మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో  ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది.  

Anganwadi Teacher,  Anganwadi Mini Teacher & Anganwadi Helper Recruitment: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్రంలో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి  కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అర్హత మనం చూసుకున్నట్లయితే కేవలం 10th & ఇంటర్మీడియట్ పాస్ అయినా అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. మహిళలు అయి ఉండాలి, స్థానికంగా ఉండాలి. 

అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ : 11500/-, మిని అంగన్వాడి కార్యకర్త గౌరవ వేతన రూ: 7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ 7000/- చెల్లించబడుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల SC/ST/BC అయితే (నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వమునకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

నివాసం-స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ఆధార్ మొదలగునవి…)తప్పనిసరిగా జతపరచవలయును
పదవ తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమోతప్పనిసరిగా జతపరచవలయును
పుట్టిన తేది & వయసు నిర్దారణకుపదవ తరగతి మార్క్స్ మెమోతప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం (యస్.సి/యస్.టి/బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడినతప్పనిసరిగా జతపరచవలయును
వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
ఫోటో

దరఖాస్తుదారుని సరికొత్త ఫోటోదరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయునుఅటెస్ట్ చేయవలయును.

పై చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అప్లై చేయడానికి టైమ్ అనేది చాలా తక్కువ ఇస్తారు రిలీజ్ అయినట్లయితే. తెలంగాణలో 2021 లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మీకు రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నాను కాబట్టి పైన చెప్పినటువంటి డాక్యుమెంట్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. 

🔴 తెలంగాణ లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి https://mis.tgwdcw.in/ ఈ వెబ్ పేజి నుంచి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!