apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

TS Govt Jobs : రాత పరీక్ష లేకుండా తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ | Telangana Outsourcing Recruitment 2024 Latest Govt Jobs Notification in Telugu Apply Now 

TS Govt Jobs : రాత పరీక్ష లేకుండా తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ | Telangana Outsourcing Recruitment 2024 Latest Govt Jobs Notification in Telugu Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Telangana Govt Scheduled Castes Development Department Requirement in Telugu :  తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త, తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్, సిరిసిల్ల బ్రాంచ్ నందు ఈ క్రింద తెలిపిన ఉద్యోగులకు ఔట్సోర్సింగ్ ద్వారా నియమించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆఫ్ లైన్ ద్వారా తేది. 16-08-2024 నుండి తేది: 25-08-2024 వరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి, రాజన్న సిరిసిల్ల కార్యాలయములో అన్ని పనిదినములలో స్వీకరించబడును. ఉద్యోగ హోదా, విద్యార్హతల వివరము ఈ క్రింది విధముగా తెలపనైనది.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్, కోర్స్ కోఆర్డినేటర్,  ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ & ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్స్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Telangana Outsourcing Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఎ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్ రిక్రూమెంట్ లో 06 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ పౌరుడిగా ఉండాలి మరియు దరఖాస్తు సమయంలో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. 

జీతం ప్యాకేజీ:

పోస్టులు అనుసరించి 

ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ -రూ.31,000/-

కోర్స్ కోఆర్డినేటర్ – రూ.31,000/-

ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ – రూ.31,000/-

ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్స్ – రూ.22,200/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము:

ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ లో ఐటీఐ ఎలక్ట్రీషియన్

ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్:  బి.కామ్ లేదా ఎం.బి.ఎ (B.Com., MBA) with Computer Knowledge.

కోర్స్ కోఆర్డినేటర్ :  ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ (Any Post Graduation & Basic Computer Knowledge)

ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్:- డిగ్రీ మరియు PGDCA, Lower Grade English & Telugu Typewriting.

ఆఫీస్ అసిస్టెంట్ / అటెండర్స్ (2 Men + 1 Women):-  7th Class ఉత్తీర్ణత (other practical Skills useful to the origination like cooking, driving, typing).

అవసరమైన పత్రాలు

ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, సిగ్నేచర్ ఫోటో, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు-2, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ & బ్యాంక్ A/C జిరాక్స్ కాపీలు తదితర డాక్యుమెంట్ మీ దగ్గర కలిగి ఉండాలి . 

అభ్యర్థుల ఎంపిక –

డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం నివేదించబడిన అభ్యర్థుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది మరియు అర్హత ప్రమాణాల ప్రకారం తగినదిగా గుర్తించబడుతుంది.

పైన పేర్కొన్న అర్హత ప్రమాణాలను పూర్తి చేసే ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తును దిగువన సమర్పించవచ్చు.

ఇట్టి నియామకాలు నియామక బోర్డు ద్వారా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విద్యార్హతలు, అనుభవములను పరిగణములోనికి తీసుకొని ఇంటర్వ్యూ నిర్వహించి ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమించబడును. ఇతర వివరములకు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి, రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయము నందు సంప్రదించగలరు. మరియు నియామకముల షెడ్యూలు వాయిదా లేదా రద్దుపరుచు అధికారం ఈ క్రింద సంతకందారునకు కలదు. ఇట్టి నియామక నోటిఫికేషన్ గౌరవ జిల్లా కలెక్టర్, రాజన్న సిరిసిల్ల గారి అనుమతితో జారీ చేయబడింది.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!