Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Latest Jobs : 10th అర్హతతో విద్యా శాఖలో ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు | Sahitya Akademi non Teaching Jobs Recruitment 2024 Latest MTS Jobs Notification in Telugu | Gk 15 Telugu 

Latest Jobs : 10th అర్హతతో విద్యా శాఖలో ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు | Sahitya Akademi non Teaching Jobs Recruitment 2024 Latest MTS Jobs Notification in Telugu | Gk 15 Telugu 

Sahitya Akademi is an autonomous organization Requirement in Telugu :  సాహిత్య అకాడమీ అనేది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 10th, 12th, ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ డిప్యూటీ సెక్రటరీ (జనరల్-అడ్మిన్.), డిప్యూటీ సెక్రటరీ (జనరల్ -సేల్స్), ప్రాంతీయ కార్యదర్శి, అసిస్టెంట్ ఎడిటర్, పబ్లికేషన్ అసిస్టెంట్, సబ్ ఎడిటర్ (ఇంగ్లీష్), ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్, జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దరఖాస్తు ప్రొఫార్మాతో పాటు విద్యార్హతలు, అనుభవం, వయస్సు మరియు ఇతర అర్హత ప్రమాణాల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. 

ఎ సంస్థ నుండి విడుదల చేసింది? 

సాహిత్య అకాడమీ (రాష్ట్ర సాహిత్య సంస్థ) సాహిత్య అకాడమీ (నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్) బోర్డు లో నోటిఫికేషన్ విడుదల. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

అకాడమీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి కింది 12 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

అవసరమైన వయో పరిమితి:

సాహిత్య అకాడమీ అనేది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లో కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయసు 35 సంవత్సరాలు మించి ఉండరాదు. 

జీతం ప్యాకేజీ:

పోస్టులు అనుసరించి రూ.18,000/- to రూ. 2,08,700- (రూపాయిలు లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే) వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు. 

విద్యా అర్హత  : అభ్యర్థులు తప్పనిసరిగా 10th, 12th, ఐటి, డిప్లమా Any డిగ్రీ, B.E./B. టెక్ ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలు/విశ్వవిద్యాలయాల నుండి పూర్తిచేసే అభ్యర్థులు అప్లై చేయచ్చు. అభ్యర్థుల ఎంపిక – రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. 

అప్లై ఎలా చేసుకోవాలి :-అర్హతతో సహా మరిన్ని వివరాల కోసం దయచేసి అకాడమీ వెబ్‌సైట్ https://sahitya- సందర్శించండి. akademi.gov.in దరఖాస్తును సూచించిన ప్రొఫార్మాలో మాత్రమే సమర్పించాలి. ప్రచురణ తేదీ నుండి 30 రోజులలోపు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.  అప్లికేషన్ చివరి తేదీ :- ప్రకటన తేదీ: 17 ఆగస్టు 2024. ప్రకటన చివరి తేదీ: 16 సెప్టెంబర్ 2024

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🔴Official Website Click Here

🔴Application Pdf Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!