Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Mega job Mela  2024 :  No Fee, No Exam ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సూపర్ నోటిఫికేషన్ విడుదల  | APSSDC Jobs Notification in Telugu 

Mega job Mela  2024 :  No Fee, No Exam ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సూపర్ నోటిఫికేషన్ విడుదల  | APSSDC Jobs Notification in Telugu 

Andhra Pradesh State Skill Development Corporation :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్యం AP APSSDC (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ & ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సంధ్యా మెరైన్స్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్  ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. 

అర్హత 8వ, 10వ తరగతి, ITI/డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ మేళాకు కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కరిష్ట వయసు 35  సంవత్సరాలు మించి ఉండరాదు. నెల జీతం రూ.11,882/- నుండి రూ.25,000/- మధ్యలో నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్లు మొత్తం 42 ఉద్యోగాలు ఉన్నాయి. 

అవసరమైన పత్రాలు: నవీకరించబడిన రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో-2, అన్ని విద్యా పత్రాల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డ్ కాపీ & పాన్ కార్డ్ కాపీ. నమోదు ముగింపు తేదీ: 26-08-2024

వేదిక: SRI D.N.R ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పాలకొల్లు – పశ్చిమ గోదావరి జిల్లా-534260. ఇంటర్వ్యూ తేదీ & సమయం: 27-08-2024 @ ఉదయం 9.00

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴 registration link click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!