Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

KGBV నోటిఫికేషన్ వచ్చేసింది | KGBV Recruitment 2024 in Telugu | Latest Jobs in Telugu | Free Jobs Search 2024

KGBV నోటిఫికేషన్ వచ్చేసింది | KGBV Recruitment 2024 in Telugu | Latest Jobs in Telugu | Free Jobs Search 2024

Kasturba Gandhi Balika Vidyalaya (KGBV) Non Teaching  Requirement in Telugu :  జిల్లాలోని వివిధ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో 32 నాన్ టీచింగ్ పోస్టుల కోసం అర్హత మరిన్ని వివరాలు కింద చూసి అరుపులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. పత్రికా ముఖంగా డిఇఓ రవీంద్రారెడ్డి చేయడం జరిగింది. 

ఆయా మండలాల్లో  కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ లో వంట మనిషి, హౌస్ కీపర్, ఆఫీస్ అబార్డినేట్, నైట్ మరియు డే వాచ్ మెన్  ఇతర పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

Kasturba Gandhi Balika Vidyalaya how to apply : అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులు ఆయా మండలాల్లో నివసిస్తూ ఉండాలి. పదో తరగతి పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల చివరి తేదీ ఆగస్టు 31 లోపల సొంత మండల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మండల వారీగా ఖాళీ వివరాలు  ఆ మండల విద్యా కార్యాలయం నోటీస్ బోర్డు లో డీటెల్స్ ఇవ్వడం జరిగింది చూసి అర్హులు మాత్రం అప్లై చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!