Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

NEW VOTERS CARD :  అక్టోబర్ 29 నుంచి కొత్త ఓటర్ల నమోదు పూర్తి వివరాలు 

NEW VOTERS CARD :  అక్టోబర్ 29 నుంచి కొత్త ఓటర్ల నమోదు పూర్తి వివరాలు 

Voter Card :- ఓటర్ కార్డు లేని అభ్యర్థులకు శుభవార్త… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఎస్ఆర్) 2025లో భాగంగా ఈ సంవత్సరం  లో అక్టోబర్ 29 నుంచి నవంబర్ 28, 2024 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. 

అర్హత 2025 జనవరి 01 తేదీ నాటికి అభ్యర్థికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కొత్త ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకునే వాళ్ళు అర్హులని తెలియజేస్తున్నారు.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!