Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Free Tailoring : ఉచితంగా టైలరింగ్ శిక్షణ 

Free Tailoring : ఉచితంగా టైలరింగ్ శిక్షణ 

Free trailering course : గ్రామీణ  మహిళా అభ్యర్థులకు శుభవార్త, కెనరా బ్యాంక్ గ్రామీణ ఉపాధి సంస్థ  ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్, బ్యూటిషన్, ఎంబ్రాయిడింగ్ తదితర కోర్సులు  30 రోజుల ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇస్తామని  మేనేజర్ గారు తెలియజేశారు. 

సెప్టెంబర్ 4న శిక్షణ ఇస్తామని, అర్హత 18 to 45 సంవత్సరాల లోపల ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులు. వైయస్సార్, అన్నమయ్య జిల్లా వాళ్లకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. మరిన్ని వివరాల కోసం 9440905478, 9440933028 నెంబర్స్ ను  సంప్రదించాలని కోరారు. 

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!