Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Breaking News : 6,100 కానిస్టేబుల్ పోస్టులు త్వరలో పరీక్ష షెడ్యూల్ విడుదల 

Breaking News : 6,100 కానిస్టేబుల్ పోస్టులు త్వరలో పరీక్ష షెడ్యూల్ విడుదల 

Andhra Pradesh Police Constable  News:-  ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ పోస్టులు కు అప్లై చేసుకున్న నిరుద్యోగులకి శుభవార్త… గత ప్రభుత్వం హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో ముందుకు సాగింది. కోర్టులో  పరిష్కారం రావడంతో 2,3 రోజుల్లోనే ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది పోలీస్ బోర్డ్  తెలియజేయడం జరిగింది.  

త్వరగా పోలీస్ రిక్రూట్మెంట్  పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు చేస్తుంది.  ఈ నోటిఫికేషన్ లో హోంగార్డులకు సివిల్, AR ఉద్యోగాలకు 15%, APSP ఉద్యోగాలకు 25% రిజర్వేషన్ ఇవ్వడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. 

Join WhatsApp GroupClick Here   
Join Telegram GroupClick Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!