apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Library Job :  కొత్త గా అసిస్టెంట్ లైబ్రేరియన్ నోటిఫికేషన్ | CIPET Librarian Recruitment all Details in Telugu 

Library Job :  కొత్త గా అసిస్టెంట్ లైబ్రేరియన్ నోటిఫికేషన్ | CIPET Librarian Recruitment all Details in Telugu 

CIPET Librarian Vacancy :-  సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)లో అసోసియేట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్లేస్మెంట్ కన్సల్టెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు. దరఖాస్తు: ఆఫ్లైన్లో చివరితేదీ: సెప్టెంబర్ 9 2024. నెల నెల జీతం 30 వేల నుంచి 60 వేల మధ్యలో ఉంటుంది. https://www.cipet.gov.in ద్వారా అప్లై చేసుకోవాలి. 

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here

🔴Notification Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!