apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Navodaya Entrance :  నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల నోటిఫికేషన్ & సిలబస్ 2025 PDF

Navodaya Entrance :  నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల నోటిఫికేషన్ & సిలబస్ 2025 PDF

Navodaya 6th class entrance notification  :-  విద్యార్థులకు శుభవార్త దేశవ్యాప్తంగా ఉన్న  జవహార్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ఎంట్రన్స్  నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 జనవరి 18న ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. 

అర్హత ప్రస్తుతం 5th క్లాస్ చదువు తున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తు చేసు కునేవారు 01 మే 2013 నుంచి 31 జూలై 2015 మధ్యకాలంలో పుట్టినవారై ఉండాలి. 

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి   

Join WhatsApp GroupClick Here   
Join Telegram GroupClick Here  

🔴Notification Pdf Click Here  

🔴JNVST సిలబస్ 2025 నవోదయ క్లాస్ 6 సిలబస్ 2025 PDF Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!