Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

Railway Job Notification 12th Pass Jobs|RRB NTPC job recruitment in Telugu  latest RRB NTPC jobs 

Railway jobs : 12th క్లాస్ అర్హతతో  రైల్వే రిక్రూమెంట్ బోర్డు ద్వారా బంపర్ నోటిఫికేషన్  | RRB NTPC job recruitment in Telugu  latest RRB NTPC jobs 

 Sep – 11 – 2024 by GK 15 Telugu

Central Government Jobs :- తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB).. దేశవ్యా ప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ(ఎన్టీపీసీ)లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB)  నుండి విడుదల జరిగింది.

పోస్టులు పేరు : 11,558 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి  పోస్టులను భర్తీ చేస్తున్నారు.

గ్రాడ్యుయేట్ పోస్టులు మొత్తం : 8,113 వీటిలో…

*కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు-1736, 

*స్టేషన్ మాస్టర్ పోస్టులు-994, 

*గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు-3,144, *జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు-1507, 

*సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు-732 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అండర్ గ్రాడ్యుయేట్లు మొత్తం పోస్టులు: 3,445 వీటిలో…

*కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు-2,022, 

*అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు-361, *జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు-990, *ట్రైన్స్ క్లర్క్ పోస్టులు-72  పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేట్ పోస్ట్ కొరకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టు  కొరకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: పోస్టును అనుసరించి అభ్యర్థి వయసు 2025, జనవరి 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీలకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST/Pwd కోసం రూ.00/- చొప్పున చెల్లించాలి.

చివరి తేదీలు

గ్రాడ్యుయేట్ పోస్టులకు :14/09/2024 నుండి 13/10/24 లోపు అప్లై చేసుకోవాలి

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు :21/09/24 నుండి 20/10/24 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.19,900 నుంచి రూ.35,400  వరకు నెల జీతం చెల్లిస్తారు. అలాగే అదనపు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

దరఖాస్తు మోడ్: ఆన్లైన్  

అధికారిక వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in

ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి…

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(టైర్-1, టైర్-2)
  • స్కిల్ టెస్ట్
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  •  ఇంటర్వ్యూ
  • మెడికల్ ఎగ్జామినేషన్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.rrbapply.gov.in Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Short Notification Pdf Click Here  

🔴Official Website Click Here 

🔴Apply Link Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!