Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

12th pass – Central Government jobs | CISF Fireman constable jobs notification 2024 in Telugu

10+2 అర్హతతో ఫైర్ కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్ విడుదల | CISF Fireman constable jobs notification 2024 in Telugu

Sep – 12 – 2024 by GK 15 Telugu

Central Government Jobs :- తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సరికొత్త నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,130 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి విడుదల జరిగింది.

పోస్టులు పేరు : వివిధ కానిస్టేబుల్ (ఫైర్) పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అర్హత: పోస్టును అనుసరించి 2024, సెప్టెంబర్ 30 నాటికి సైన్స్ (ఎంపీసీ/బైపీ సీ) ఒక సబ్జెక్ట్ గా ఎంచుకొని  ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: పోస్టును అనుసరించి అభ్యర్థి వయసు 2024, సెప్టెంబర్ 30 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీలకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.00/- & SC/ST/Pwd కోసం రూ.00/- చొప్పున చెల్లించాలి.

చివరి తేదీ: 30/09/2024

జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు. అలాగే అదనపు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

దరఖాస్తు మోడ్: ఆన్లైన్  

అధికారిక వెబ్‌సైట్: https://cisfrectt.cisf.gov.in

ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి….

  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ 
  •  ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ( పి ఎస్ టి ) 
  •  కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష   
  •  ఇంటర్వ్యూ
  • మెడికల్ ఎగ్జామినేషన్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Pdf Click Here

🔴Official Website Click Here

🔴Apply Link Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!