Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Rythu Bharosa : ఈ సారి పంట వేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తి వివరాలు 

Rythu Bharosa : ఈ సారి పంట వేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తి వివరాలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Rythu Bharosa  : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించబడుతున్న రైతు భరోసా పథకం గురించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ సారి పంట వేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు అందిస్తామని తెలిపారు. 

రైతు భరోసా పథకం లో అంతేకాక, పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. రుణమాఫీ హామీని అనుసరించి రైతులకు రుణమాఫీ చేయడం జరిగినట్టు చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ పొందనివారికి ఈ నెలాఖరులోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో ఏడాదికి మొత్తం రూ.15,000 అందించాల్సి ఉందని వివరించారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!