Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు  

Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు  

Flood Victims : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు రేపు ఆర్థిక సాయం అందజేయనుంది. ముఖ్యంగా విజయవాడలోని 179 సచివాయాల పరిధిలో ఉన్న ప్రజలకు ఈ సాయం అందనుంది.

గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఇళ్లకు రూ.25 వేలు, మొదటి మరియు ఆపై అంతస్తుల్లో ఉన్న ఇళ్లకు రూ.10 వేలు అందజేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, ధ్వంసమైన దుకాణాలకు కూడా రూ.25 వేలు సాయం ఇవ్వబడుతుంది. పంటల నష్టం విషయంలో, హెక్టారుకు రూ.25 వేల చొప్పున రైతులకు సాయం అందించనున్నారు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదలతో నష్టపోయిన ఇళ్లకు రూ.10 వేలు సాయం అందజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!