Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

ICDS Anganwadi Jobs  : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ 

ICDS Anganwadi Jobs  : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ  

Recruitment of Anganwadi Jobs : అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 84 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 11 ప్రాజెక్టుల పరిధిలో వివిధ ఖాళీలు ఉన్నాయి. అందులో 9 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, 4 మినీ కార్యకర్తల పోస్టులు, 71 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

అర్హత : కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి స్థానికంగాని విసిస్తుండాలి. 

వయస్సు :- 21సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. 

దరఖాస్తు ప్రక్రియ : ఈనెల 25 నుంచి సంబంధిత సీడీపీఓలు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులు సమర్పించడానికి అక్టోబరు 1న తుది గడువుగా నిర్ణయించారు.

🔴Notification Pdf Click Here  

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!