Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

మెగా DSC నోటిఫికేషన్ 16,347 పోస్టులు  పూర్తి వివరాలు తెలుగులో

మెగా DSC నోటిఫికేషన్ 16,347 పోస్టులు  పూర్తి వివరాలు తెలుగులో

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mega DSC notification 2024 all details in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను నవంబరు 3, 2024న జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందుగా, ప్రస్తుతం జరుగుతున్న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ఫలితాలను నవంబరు 2న విడుదల చేస్తారు.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:
• సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) = 6,371
• స్కూల్ అసిస్టెంట్లు (SA) = 7,725
• ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) = 1,781
• పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) =286
• ప్రిన్సిపాళ్లు = 52
• వ్యాయామ ఉపాధ్యాయులు (PET) =132

ఈ మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!