Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

ఉచిత గ్యాస్ సిలిండర్ : free gas cylinder scheme latest update in Telugu Andhra Pradesh

ఉచిత గ్యాస్ సిలిండర్ : free gas cylinder scheme latest update in Telugu Andhra Pradesh

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest update free gas cylinder : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్-6 పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. దీపావళి కానుకగా ఈ పథకం అందుబాటులోకి రానుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడతాయి.

ఈ పథకం ప్రకారం, లబ్ధిదారులు ప్రతి నాలుగు నెలలకు ఒక ఉచిత సిలిండర్ పొందగలరు. ప్రస్తుత సిలిండర్ ధర ₹876 ఉంటే, అందులో రాయితీ ₹25 మాత్రమే ఉండగా, మిగతా ₹851ను ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ సిలిండర్ రాయితీ సబ్సిడీ సిలిండర్ తీసుకున్న రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు.

ఈ ఉచిత సిలిండర్ బుకింగ్ ప్రక్రియను అక్టోబరు 24 నుంచి ప్రారంభించి, ఈ నెల 31 నుంచి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!