నిరుద్యోగులకు ఉచితంగా 5000. ఎలా పొందాలి | PM Internship Program scheme all details in Telugu | latest scheme in Telugu
నిరుద్యోగులకు ఉచితంగా 5000. ఎలా పొందాలి | PM Internship Program scheme all details in Telugu | latest scheme in Telugu
PM Internship Program :- పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది, ఇంకా మూడు రోజులే గడువు ఉంది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి, ఏదైనా డిగ్రీ, పీజీ లేదా డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చేయదలిచిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.in ద్వారా తమ దరఖాస్తు సమర్పించవచ్చు.
ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు దేశంలోని 500 టాప్ కంపెనీలలో 12 నెలల పాటు ఇంటర్న్షిప్ చేసే అవకాశం లభిస్తుంది. అదనంగా, వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.6,000ను అందజేయడం జరుగుతుంది, అలాగే ప్రతి నెల రూ.5,000 స్టైఫండ్ (వేతనం) ఇవ్వబడుతుంది. ఈ ఇంటర్న్షిప్ ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ఈ దశల్లో తమ కెరీర్‌ను మెరుగుపరుచుకోవాలనుకునే యువతకు ఇది ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది.
🛑 APPLY DIRECT LINK CLICK HERE