Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Good News : Free Gas Cylinders scheme :  ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుంది పూర్తి వివరాలు

Good News : Free Gas Cylinders scheme :  ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుంది పూర్తి వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh 3 gas cylinders are given free to women every year : ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై తెదేపా (TDP) కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తారని పేర్కొంది. సిలిండర్ బుకింగ్ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, 31వ తేదీ నుంచి సిలిండర్ల సరఫరా ప్రారంభమవుతుందని వివరించింది. ప్రతి సిలిండర్‌పై ప్రభుత్వం రూ.851 రాయితీ అందజేస్తుందని, వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో ఈ సొమ్ము 2 రోజుల్లోనే జమ అవుతుందని TDP తెలిపింది.

అటు, ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్ కూడా ఈరోజు జరగబోయే సమావేశంలో ఈ పథకం గురించి ప్రకటన చేయనుందని సమాచారం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!