Uncategorized

తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల : Telangana group 4 results release direct Link

తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల : Telangana group 4 results release direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana group 4 results : తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ప్రొవిజనల్ ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఫలితాలను చూడటానికి TSPSC సైట్‌కి వెళ్ళి, సంబంధిత ఫలితాల పేజీలో ప్రొవిజనల్ లిస్టును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు చూసే విధానం:

• TSPSC అధికారిక వెబ్‌సైట్ (www.tspsc.gov.in) సందర్శించండి.
• హోమ్‌పేజీలో గ్రూప్-4 రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
• మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
• ప్రొవిజనల్ లిస్టులో మీ నంబర్ ఉందో లేదో నిర్ధారించుకోండి.

ఈ ప్రొవిజనల్ లిస్టులో వచ్చిన అభ్యర్థులకు ఇకపై నిర్వహించే ధృవపత్రాల పరిశీలన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది.

🛑Telangana Group 4 Result Direct Link Click Here

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!