జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో Govt జాబ్స్ | Telangana Support Engineer Job Notification In Telugu | Latest Jobs In Telugu
జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో Govt జాబ్స్ | Telangana Support Engineer Job Notification In Telugu | Latest Jobs In Telugu
TS Support Engineer Jobs : హాయ్ ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా.. నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద మద్దతు ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ ద్వారా చేపడుతారు. ఆర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ ద్వారా నియమించనున్నారు.
పోస్ట్ పేరు : మద్దతు ఇంజనీర్ (సపోర్ట్ ఇంజనీర్)
విద్య అర్హత : B.Tech – CSE, IT, ECE విభాగాల్లో ఉత్తీర్ణత లేదా MCA పూర్తిచేసిన అభ్యర్థులు టెక్నికల్ సపోర్ట్ రంగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి
కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని కేటగిరీలకు
వయో పరిమితిలో సడలింపులు అందుబాటులో ఉన్నాయి:
• సడలింపు : SC/ST/BC/EWS -5 సంవత్సరాలు
• శారీరక వికలాంగులు : 10 సంవత్సరాలు
• మొత్తం ఖాళీలు: 04
• ఈ ఖాళీలు అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి.
నెల జీతం
రూ. 35,000/-
దరఖాస్తు రుసుము
దరఖాస్తు రుసుముకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు పొందుపరచబడ్డాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం అవసరం.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
• జిల్లా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయాలి లేదా నోటిఫికేషన్‌లో అందించిన విధానాలను అనుసరించాలి.
• దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు అన్ని వివరాలను సరిచూసుకోవాలి.
• దరఖాస్తు పత్రాలు, అవసరమైన ధ్రువపత్రాలు సంబంధిత జిల్లా కార్యాలయానికి అందజేయాలి.
కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• విద్యార్హత సర్టిఫికెట్లు (B.Tech/MCA)
• టెక్నికల్ అనుభవ సర్టిఫికెట్లు
• జనన తేది సర్టిఫికెట్ (బర్త్ సర్టిఫికెట్/మార్క్ మెమోలు)
• కుల ధ్రువపత్రం (SC/ST/BC/EWSలకు)
• శారీరక వికలాంగుల ధ్రువపత్రం (వికలాంగులకే)
• ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు
• పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
ముఖ్యమైన తేదీ
• దరఖాస్తు ప్రారంభ తేదీ: 16-12-2024
• దరఖాస్తు చివరి తేదీ: 23- 12- 2024.
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here