10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అర్హత, జీతము మరిన్ని వివరాలు | Anganwadi teacher & Anganwadi helper job recruitment apply Offline now
10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అర్హత, జీతము మరిన్ని వివరాలు | Anganwadi teacher & Anganwadi helper job recruitment apply Offline now
Anganwadi AWW, AWH & Mini AWW Notification : ఆంధ్రప్రదేశ్ లో అన్నమయ్య జిల్లాలో వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్, అంగన్వాడి సహాయకురాలు, మరియు మినీ అంగనవాడి టీచర్ పోస్టులను భర్తీ చేయడం కోసం 116 + 101 పోస్టులు తిరుపతి జిల్లాలో పోస్టులు తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇలాంటి పరీక్షలు ఈజీగా అప్లై చేసుకుని సొంత జిల్లాలో వాటిలో ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది.
అంగన్వాడి ఖాళీల సంఖ్య
• అంగన్వాడి టీచర్ : 11 + 17 = 28
• అంగన్వాడి సహాయకురాలు : 93 +73 = 166
• మినీ అంగన్వాడి టీచర్ : 12+11 = 23
అంగన్వాడి విద్య అర్హతలు
అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మహిళ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. వివాహమై ఉండాలి. పోస్టర్ ప్రకారం స్థానికంగా నివసిస్తున్న మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాలు నోటిఫికేషన్ లో ఉన్నాయి చూడండి.
వయోపరిమితి
గరిష్ట వయస్సు : సాధారణ 21 సంవత్సరాలు to 35 సంవత్సరాలు & ఎస్‌సి / ఎస్‌టి : 18 సంవత్సరాలు to 35 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
• అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి.
దరఖాస్తు రుసుము
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి రుసుము అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక విధానం పాఠశాల విద్య, ప్రీ-స్కూల్ ట్రైనింగ్ మరియు మౌఖిక పరీక్ష ఆధారంగా జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ : 24-12-2024
దరఖాస్తు చివరి తేదీ : 02-01-2025
🛑1st Notification Pdf Click Here
🛑Roster Wise District Vacancy List Click Here
🛑2nd Notification Pdf Click Here
🛑Application Pdf Click Here