Court Jobs : హైకోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ Govt జాబ్స్ నోటిఫికేషన్ | Central Government job | High Court Jobs Notification 2024 | Gk 15 Telugu
Court Jobs : హైకోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ Govt జాబ్స్ నోటిఫికేషన్ | Central Government job | High Court Jobs Notification 2024 | Gk 15 Telugu
High Court computer operator vacancy : ఈ నోటిఫికేషన్లు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హైకోర్టు డిసెంబర్ 30, 2024న కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు ప్రభుత్వ పర్మినెంట్ పద్ధతిలో భర్తీ చేయబడతాయి.
అర్హతలు:
• అభ్యర్థులు 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులై ఉండాలి.
• ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయస్సు పరిమితి:
• అభ్యర్థుల వయస్సు 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి.
• SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
• ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: డిసెంబర్ 9, 2024.
• ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ: జనవరి 6, 2025.
• ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించే చివరి తేదీ: జనవరి 15, 2025.
శాలరీ వివరాలు:
• ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీ ఉంటుంది.
• ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
• ముందుగా OMR ఆధారిత రాత పరీక్ష ఉంటుంది.
• పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటాయి.
• రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి టైప్ రైటింగ్ పరీక్ష నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
• దరఖాస్తు ఫీజు ₹500/-.
• అన్ని కేటగిరీల అభ్యర్థులు ఈ ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
• అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://hckrecruitment.keralacourts.in/ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాలి.
• దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న సర్టిఫికేట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
🛑నోటిఫికేషన్ Pdf క్లిక్ హియర్
🛑దరఖాస్తు లింక్: క్లిక్ హియర్
అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు చదవడం మంచిది.