12th అర్హతతో మల్టీ టాస్క్ స్టాఫ్ (MTS) Govt జాబ్స్ | Archery Association of India MTS Notification 2025 | latest job Telugu job Mitra
12th అర్హతతో మల్టీ టాస్క్ స్టాఫ్ (MTS) Govt జాబ్స్ | Archery Association of India MTS Notification 2025 | latest job Telugu job Mitra
Archery Association of India MTS Notification 2025 : ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAI) NTPC CSR ఫండ్ కింద కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, అర్హతలు ఉన్న అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు
• నోటిఫికేషన్ సంఖ్య: F.No.AAI/Rect./NTPC/2023/3
• విడుదల తేదీ: జనవరి 10, 2025
• సంస్థ వెబ్‌సైట్: indianarchery.info
• సంస్థ పేరు : ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Archery Association of India – AAI)
పోస్టుల వివరాలు
• ప్రోగ్రామ్ హెడ్ = 65 సంవత్సరాలు
• బయో-మెకానిక్స్ నిపుణుడు = 40 సంవత్సరాలు
• యంగ్ ప్రొఫెషనల్ (జనరల్) = 35 సంవత్సరాలు
• మల్టీ టాస్క్ స్టాఫ్ (MTS) = 35 సంవత్సరాలు
విద్యార్హతలు
• ప్రోగ్రామ్ హెడ్ : మాస్టర్స్ డిగ్రీ (స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్/ అనలిటిక్స్) లేదా Ph.D.
• 10 సంవత్సరాలు
• బయో-మెకానిక్స్ నిపుణుడు : M.Sc. (స్పోర్ట్స్ బయోమెకానిక్స్) 3 సంవత్సరాలు
• యంగ్ ప్రొఫెషనల్ : పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా BE/B.Tech
• 1 సంవత్సరం
• మల్టీ టాస్క్ స్టాఫ్ : కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం
AAI అధికారిక వెబ్‌సైట్ (indianarchery.info) లేదా SAI వెబ్‌సైట్ (sportsauthorityofindia.nic.in) నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.
దరఖాస్తు రుసుము
నోటిఫికేషన్ ప్రకారం వివరాలను అందజేయాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 జనవరి 2025
• దరఖాస్తు చివరి తేదీ: దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 05:00 PM, 31 జనవరి, 2025
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here