10th అర్హతతో SBI Life ఇన్సూరెన్సు లో చక్కగా ఇంటి నుండి పని చేయండి
10th అర్హతతో SBI Life ఇన్సూరెన్సు లో చక్కగా ఇంటి నుండి పని చేయండి
Work From Home Jobs: 10th పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, భారతదేశంలో ప్రముఖ జీవిత బీమా సంస్థ లో ఇన్సూరెన్స్ అడ్వైజర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థుల https://www.sbilife.co.in/en/about-us/careers/be-a-sbi-life-insurance-advisor ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఓసారి చూసేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: చాలా ఉన్నాయి.
• విద్యార్హత: వయస్సు: కనీసం 18 సంవత్సరాలు.
• విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత.
• అనుభవం: వ్యాపారులు, ఆర్థిక ఉత్పత్తుల పంపిణీదారులు, గృహిణులు మొదలైనవారు దరఖాస్తు చేయవచ్చు
వయస్సు: కనీసం 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.20,000 to 25,000/- జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: నోటిఫికేషన్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న అభ్యర్థులు, వారి అధికారిక వెబ్‌సైట్‌లోని దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అందులో పూర్తి పేరు, ఇమెయిల్, చిరునామా, ఫోన్ నంబర్, రాష్ట్రం, నగరం వంటి వివరాలను నమోదు చేయాలి
దరఖాస్తుకు చివరితేది: 2025 జనవరి 30
రాత పరీక్ష ప్రదేశం: ఆన్లైన్ లో పరీక్ష రాయాల్సి ఉంటుంది

🛑Apply Link Click Here