IBPS Calendar 2025 : బ్యాంకు క్లర్కు, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగులకు జాబ్ కేలండర్ విడుదల
IBPS Calendar 2025 : బ్యాంకు క్లర్కు, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగులకు జాబ్ కేలండర్ విడుదల
IBPS జాబ్ క్యాలెండర్ విడుదల : IBPS (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) 2025-26 సంవత్సరానికి సంబంధించిన ప్రిలిమినరీ మరియు మెయిన్ పరీక్షల క్యాలెండర్‌ను జనవరి 15, 2025న విడుదల చేసింది.
ఈ క్యాలెండర్‌లో RRB (రీజనల్ రూరల్ బ్యాంక్స్) ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్, PSB (పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్) ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలు ఉన్నాయి.
IBPS RRB పరీక్షల తేదీలు:
• ఆఫీసర్ స్కేల్ I ప్రిలిమినరీ పరీక్షలు: జూలై 27, ఆగస్టు 2, 3, 2025
• ఆఫీసర్ స్కేల్ I మెయిన్ పరీక్ష: సెప్టెంబర్ 13, 2025
• ఆఫీసర్ స్కేల్ II మరియు III పరీక్ష: సెప్టెంబర్ 13, 2025
• ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్షలు: ఆగస్టు 30, సెప్టెంబర్ 6, 7, 2025
• ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ పరీక్ష: నవంబర్ 9, 2025
IBPS PSB పరీక్షల తేదీలు:
• ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ ప్రిలిమినరీ పరీక్షలు: అక్టోబర్ 4, 5, 11, 2025
• ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ మెయిన్ పరీక్ష: నవంబర్ 29, 2025
• స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షలు: నవంబర్ 22, 23, 2025
• స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ పరీక్ష: జనవరి 4, 2026
• కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ప్రిలిమినరీ పరీక్షలు: డిసెంబర్ 6, 7, 13, 14, 2025
• కస్టమర్ సర్వీస్ అసోసియేట్ మెయిన్ పరీక్ష: ఫిబ్రవరి 1, 2026