రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో డైరెక్ట్ ఉద్యోగం | ANGRAU Recruitment 2025 Latest Agricultural Notification Apply Online Now
రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో డైరెక్ట్ ఉద్యోగం | ANGRAURecruitment 2025 Latest Agricultural Notification Apply Online Now
Acharya N.G. Ranga Agricultural UniversityNotification 2025 Vacancy : ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో వ్యక్తిగత డేటా సేకరణ ఉద్యోగుల కోసం అర్హతగల అభ్యర్థుల నుండి ఇంటర్వ్యూకి హాజరవుతారు.
పోస్ట్ పేరు: డేటా కలెక్షన్ పర్సనల్ ఉద్యోగాలు.

విద్యార్హత : డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ (GC ఫీల్డ్ డేటా సేకరణలో అనుభవం ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.రూ. 15,000/- ఇస్తారు.
వయోపరిమితి : నోటిఫికేషన్ నాటికి 18 నుండి పురుషులకు 40 ఏళ్లలోపు మరియు మహిళలకు 45 ఏళ్లలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో నేరుగా ఇంటర్వ్యూకు ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ : ఇంటర్వ్యూ తేదీ & సమయం 25.03.2025, 10.00AM & ఇంటర్వ్యూ స్థలం : RARS, మారుటేరు
దరఖాస్తు విధానం : ఆన్లైన్లోనే https://angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx అప్లై చేసుకోవలసి ఉంటుంది.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Website Click Here