12th అర్హతతో రెవెన్యూ శాఖలో వీఆర్వో 10954 పోస్టులకు ఆమోదం | Telangana VRO Recruitment 2025 Latest Revenue Department Notification Apply Online Now
12th అర్హతతో రెవెన్యూ శాఖలో వీఆర్వో 10954 పోస్టులకు ఆమోదం | Telangana VRO Recruitment 2025 Latest Revenue Department Notification Apply Online Now
Telangana VRO Notification 2025 Vacancy : గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామ అని మంత్రిమండలి లో 10,954 గ్రామ పరిపాలన అధికారి (జీపీవో) పోస్టుల భర్తీకి ఆమోదం తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ త్వరలో విడుదల కావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లు అర్హత కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది.

పోస్ట్ పేరు: గ్రామ పరిపాలన అధికారి (జీపీవో) ఉద్యోగాలు.
విద్యార్హత : GPO Recruitment 2025 లో 12th పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.35,000/- ఇస్తారు.
వయోపరిమితి : నోటిఫికేషన్ నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము : దరఖాస్తు రుసుము: UR/OBC/EWS కోసం రూ.300/-. SC/ST/PwBD/మహిళలు/ESM వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము 120/- ఉందని అంచనా.
ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ : పోస్టుల కోసం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది నోటిఫికేషన్ వస్తాను మీకు తెలియచేస్తా మన వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్లోనే అప్లై చేసుకోవలసి ఉంటుంది.

🛑Notification Pdf Click Here