Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana Jobs

12నా మెగా జాబ్ మేళా : 10th అర్హతతో ఉద్యోగాలు

12నా మెగా జాబ్ మేళా : 10th అర్హతతో ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mega Jobs Mela 2025 : నిరుద్యోలకు భారీ శుభవార్త….ఈ మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. గ్లోబల్ యువతరం ఫౌండేషన్ మరియు పీపుల్స్ డిగ్రీ కళాశాల వారి సహకారంతో ఈ మేళా దొర కొత్త ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు.

జాబ్ మేళా వివరాలు
తేదీ: 12 మార్చి 2025
స్థలం: పీపుల్స్ డిగ్రీ కళాశాల, తెలంగాణ
అర్హతలు: 10th, 12th (ఇంటర్మీడియట్), డిగ్రీ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన అభ్యర్థులు
MLT, DMLT, MPHWF, డిప్లొమా, పాలిటెక్నిక్, డిగ్రీ, PG, MBA, MCA, B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు అందరు కూడా ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :18-35 సంవత్సరాల మధ్య ఉండాలి

ఈ ఉద్యోగ జాబ్స్ మేళాలో అనేక ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి నేరుగా ఇంటర్వ్యూలు ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఇది ఉచితంగా నిర్వహించబడే కార్యక్రమం, కాబట్టి ప్రతి అర్హత కలిగిన అభ్యర్థి తప్పకుండా హాజరుకావాలి

🛑మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
📞 9652100231, 8465970580

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!