UncategorizedAndhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana Jobs

Librarian Jobs | నవోదయ విద్యాలయ లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల |  Navodaya Vidyalaya Samiti Recruitment 2025 Latest LibrarianNotification Apply Online Now

Librarian Jobs | నవోదయ విద్యాలయ లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల |  Navodaya Vidyalaya Samiti Recruitment 2025 Latest LibrarianNotification Apply Online Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Navodaya Vidyalaya Samiti Teaching Non Teaching Notification 2025 Vacancy : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. నవోదయ విద్యాలయ సమితి, ప్రాంతీయ కార్యాలయం లో TGT, PGT & లైబ్రేరియన్ ఉద్యోగుల కోసం బ్యాచిలర్ డిగ్రీ, M. Sc, B.Ed (BCA), అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

పోస్ట్ పేరు: TGT, PGT & లైబ్రేరియన్ & ఉద్యోగాలు. 

విద్యార్హత : బ్యాచిలర్ డిగ్రీ, M. Sc, B.Ed ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం  : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.35,000/- ఇస్తారు.

వయోపరిమితి : నోటిఫికేషన్ 18 మార్చ్ 2025 నాటికి 18 నుండి పురుషులకు 65  ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీ : ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ల సమర్పణ కోసం లింక్‌లు 08/03/2025 నుండి 09:00 AM నుండి 18/03/2025 వరకు 09:00 PM వరకు తెరవబడతాయి. ఫిజికల్ ఇంటర్వ్యూ కోసం తాత్కాలిక తేదీలు (ఆఫ్‌లైన్) 07 నుండి 09 ఏప్రిల్ 2025 వరకు

దరఖాస్తు విధానం : వివరణాత్మక నోటిఫికేషన్, మార్గదర్శకాలు మరియు అర్హత ప్రమాణాల కోసం, దయచేసి మా వెబ్‌సైట్ https://navodaya.gov.in/nvs/ro/Hyderabad/en/home/ సందర్శించండి.

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!