Any డిగ్రీ అర్హతతో పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | UPSCRecruitment 2025 Latest Assistant CommandantsNotification Apply Online Now
Any డిగ్రీ అర్హతతో పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | UPSCRecruitment 2025 Latest Assistant CommandantsNotification Apply Online Now
UPSCAssistant Commandants Notification 2025 Vacancy : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్స్) ఉద్యోగుల కోసం Any డిగ్రీ అర్హతగల అభ్యర్థుల అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

పోస్ట్ పేరు: BSF, CRPF, CISF, ITBP మరియు SSBతో CAPFలలో 357 అసిస్టెంట్ కమాండెంట్లను ఉద్యోగాలు.
విద్యార్హత : Any డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.75,000/- ఇస్తారు.
వయోపరిమితి : నోటిఫికేషన్ 01 ఆగష్టు 2025 నాటికి 20 నుండి పురుషులకు 25 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము : SC, ST, మహిళ అభ్యర్థులకి ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు అందరు కూడా 200 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ & వైద్య పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ : సమర్పణ దరఖాస్తులకు చివరి తేదీ: 25.03.2025.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు https://upsconline.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Website Click Here