Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana Jobs

Free Sewing Machine Scheme : ఆంధ్రప్రదేశ్ లో ఉచిత కుట్టు మెషిన్ల పథకం 2025 పూర్తి వివరాలు

Free Sewing Machine Scheme : ఆంధ్రప్రదేశ్ లో ఉచిత కుట్టు మెషిన్ల పథకం 2025 పూర్తి వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Free Sewing Machine Scheme : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేద మహిళల స్వయం ఉపాధి కోసం Free Sewing Machine Schemeఉచిత కుట్టు మెషిన్ల పంపిణీ మరియు శిక్షణ అందించేందుకు ఉచిత కుట్టు మెషిన్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 102832 మంది మహిళలకు 90 రోజుల పాటు టైలరింగ్‌లో శిక్షణతో పాటు ఉచితంగా కుట్టు మెషిన్లు అందించనున్నారు. Free Sewing Machine Scheme తీసుకు రావడం జరిగింది.

Free Sewing Machine Scheme అర్హతలు:

• ఆంధ్ర ప్రదేశ్‌లో నివసిస్తున్న, మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
• సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
• సంబంధిత కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
• వయసు 20 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
• సంవత్సరానికి గ్రామాల్లో ఆదాయం ₹1.5 లక్షలు, పట్టణాల్లో ₹2 లక్షలకు మించరాదు.
• వితంతువులు, దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు.
• ట్రైనింగ్ సమయంలో కనీసం 70% హాజరు ఉంటే కుట్టు మెషిన్ ఇస్తారు.
• ప్రస్తుతం BC/EWS కులాలకు చెందిన వారు అర్హులు.

Free Sewing Machine Scheme దరఖాస్తు విధానం:

Free Sewing Machine Scheme కు సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. మీరు ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయంలో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. కింది డాక్యుమెంట్స్ జిరాక్స్‌లు తీసుకొని దరఖాస్తు చేయాలి:

• ఆధార్ కార్డు
• ఆదాయ ధ్రువీకరణ పత్రం
• కుల ధ్రువీకరణ పత్రం
• రేషన్/రైస్ కార్డు
• పనిచేస్తున్న మొబైల్ నంబర్
• పాస్‌పోర్ట్ సైజు ఫోటో
• దరఖాస్తు ఫారం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!